Disadvantages of using a C0ndom

ఇకపై చదవండి pakkatelugu.com

కండోమ్ వాడటం వలన వచ్చే కొన్నిఇబ్బందికరమయిన సమస్యలు

కండోమ్ తప్పనిసరిగా వాడాలి రక్షణ లేని సెక్స్ మంచిది కాదు అని అంటారు. గర్భం రాకుండా నిలిపివేయడానికి సెక్స్ చేసేప్పుడు చాలా మంది కండోమ్ వాడుతుంటారు. కండోమ్ వాడటం వలన కూడా కొన్ని సమస్యలు అనేవి ఉన్నాయంటా. కొందరు ఎప్పుడు వాడేవి కాకుండా కొత్త బ్రాండ్ వాడినప్పుడు,కండోమ్ పెట్టుకునేప్పుడు సరైన పద్దతిలో ధరించనప్పుడు కొన్ని సమస్యలనేవి వస్తున్నాయంటా.

ఆ సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం

Image result for normal-thickness male condoms

చాలా మంది పురుషుల్లో కండోమ్ పెట్టుకున్న తర్వాత వారి అంగం అనేది ఎక్కువ పెద్దగా అవ్వక సెక్స్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఇలా ఎక్కువ సందర్భాల్లో మందముగా ఉన్న కండోమ్ వాడటం వలన వస్తుంది. అందుకే సన్నటి కండోమ్ వాడి ఈ సమస్యని దూరం చేయండి. మీలో కొందరికి అనుమానం అనేది రావచ్చు సన్నటి కండోమ్ రక్షణ సరిగా ఉంటుందా లేదా అని,మీరు ఎలాంటి సందేహానికి గురి అవొద్దు ఇలాంటి కండోమ్ కూడా రక్షణ అనేది ఇస్తుంది
.Image result for condom thickness

కొందరిలో సరైన సమయంలో కండోమ్ అనేది వాడకపోవడం వలన వాళ్ళ సెక్స్ మూడ్ అంత కూడా పోతుంది. మీరు రొమాన్స్ చేస్తూ మంచి మూడ్ లో ఉన్నప్పుడు మీ పురుషాంగం కూడా చాలా స్ట్రాంగ్ అవుతుంటుంది. ఎప్పుడైతే కొందరు సెక్స్ లోకి వెళ్దాం కండోమ్ పెట్టుకుందాం అనే లోపు అంగంలో మార్పు అనేది వచ్చి ఈ కండోమ్ అనేది వాళ్ళకి ఇబ్బందిగా మారుతుంది.

Image result for condom thickness

ఇది కూడా చదవండి:

మీరు కనుక సరియైన మార్గం లో పురుషుల కండోమ్ అనేది వాడకపోతే కండోమ్ ఊడిపోయే ప్రమాదం ఉంది.

Image result for latex condoms

కండోమ్ వాడకం వలన దురద కూడా వస్తుంటుంది. కండోమ్ అనేది పాలియురేతేన్ అనే దానితో తయారుచేస్తారు. మీరు శరీరంలో లో వాడే కొన్ని రకాల లోషన్స్ వలన అందులో ఆయిల్ రబ్బరు కండోమ్ ని కొన్ని నిమిషాలలోనే కరిగించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే అలాంటి కండోమ్స్ వాడటం వలన మీలో దురద అనేది వస్తుంటుంది.

Image result for female condoms

ఫిమేల్ కండోమ్ వాడినప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీర్యం అనేది కండోమ్ లోపలికి వ్యాప్తి చెందకుండా చూసుకోవాలి. లోపలి భాగం అంటే యోని మరియు కండోమ్ మధ్య భాగం కాదు.

Image result for female condom

కండోమ్ అనేది మీలో ఘర్షణ ని పెంచడంలో కొంచం ఉపయోగపడతాయి. కానీ ఎక్కువగా రాపిడి అయి కండోమ్ వలన అంగం అనేది లోపలికి ప్రవేశించడం లో బాగా ఇబ్బంది పడుతుంది.

Related image

ఇది కూడా చదవండి:

మంచిగా అనుభూతి చెందాలనే కోరికతో వివిధ రకాలయిన కండోమ్ బ్రాండ్ లను వాడటం మానివేయ్యండి. అలా చేయడం వలన ఆహ్లాదకరమయిన సెక్స్ అనేది రాదు.

Related image

కండోమ్ వాడటం వలన ప్రమాదం లేని సెక్స్ అనేది చేయవచ్చు. కండోమ్ వల్ల లైంగిక వ్యాధులను,అనుకోకుండా వచ్చే గర్భాన్ని రాకుండా చేయవచ్చు. కానీ కండోమ్ అనేది ఒక్కటి ఒకేసారి వాడాలి,మల్లి మల్లి దీన్ని వాడలేము.

Related image

కండోమ్ వాడటం వలన కొందరు మగవాళ్ళు అంగస్థంభన విషయంలో సమస్యలు తలెత్తుతాయి. శృగారంలో మధ్యలో కండోమ్ కోసం ఆపి మల్లి స్టార్ట్ చేసే సమయంలో అంగస్తంభన అనేది సరిగా కొనసాగించలేరు.

Image result for size of Condoms

కండోమ్ అనేది చాలా రకాల సైజులో దొరుకుతుంది. దీనిలో పొడవు మరియు వెడల్పు రెండు కూడా వేరు వేరుగా ఉంటాయి. కొందరు పొరపాటున తలకిందులుగా పెట్టుకున్నట్లైతే ఊడిపోయే ఆస్కారం ఉంది.

Image result for female fingernailes break the condoms

ముక్యంగా ఆడవాళ్లు సెక్స్ చేసేప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు పెంచుకొనే చేతి గోర్లు సెక్స్ చేస్తున్న సమయంలో పురుషాంగాన్ని ముట్టుకునప్పుడు కండోమ్ కి తాకి కండోమ్ అనేది రంద్రం పడే ప్రమాదం ఉంది. అంతే కాకుండా మీరు కండోమ్ సీలు ఓపెన్ చేస్తున్నప్పుడు మీకు తెలియకుండా ఏమన్నా తాకి కండోమ్ కి రంద్రం పడే అవకాశం కూడా ఉంది.

Image result for nonoxynol-9 Condoms

ఇది కూడా చదవండి:

మీరు కండోమ్ వాడుతున్నప్పుడు అందులో మీ వీర్య కణాలు చేరి కండోమ్ ని సున్నితత్వముగా చేసి  మీలో ఆందోళన వచ్చే ప్రమాదం ఉంది.  ఇలా అవ్వడం మూలాన సంభోగం తర్వాత మీలో దద్దురులు మరియు చికాగులు ఏమైనా వచ్చినట్లయితే,కండోములో నోనోక్సీనోల్-9 మరియు నోనోక్సీనోల్-11 అనే రసాయనాలు లేనివి వాడటం మంచిది.

Swipe << Left | Right >> for More

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...