తస్మాత్ జాగ్రత్త ఈ కూర తింటే మీ మగతనం ఫటాష్..!


pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

తస్మాత్ జాగ్రత్త ఈ కూర తింటే మీ మగతనం ఫటాష్

Image result for soya bean

మంచి ఆరోగ్యం కోసం మనం రోజు వివిధ రకాల కూరగాయాలని తింటూ ఉంటాము. కానీ ఒక కూర అనేది మగ వాళ్ళకి పెద్ద ప్రమాదంగా మారిందని అంటున్నారు. మనం కూరగాయలలో చాలా వరకు మంచి పోషకాలుంటాయి ఏవి తిన్న ఏం కాదని బావిస్తుంటాము. కానీ ఒక కూర అనేది మగ వాళ్ళు అసలు ముట్టుకోవద్దు అని చెప్పుతున్నారు. అది ఏంటంటే సొయా,ఇది ముక్యంగా పెళ్లి చేసుకొని తండ్రి కావాలి అనుకునే మగవారికి తీవ్రంగా నష్టం చేస్తుందంటా.

Image result for soya bean

అసలు ఏంటి ఈ సొయా దీని మగ వారికీ లింక్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ సొయా ఎక్కువ మోతాదులో తినడం వలన మగవారిలో వీర్యాన్నితగ్గించి తండ్రి అయ్యే అవకాశాలని తగ్గిస్తుందంటా. అందుకే ఇది ఎక్కువ తింటే అందులోని రసాయనాలు శరీరంలోకి చేరి వీర్యం పైన చెడు ప్రభావాన్ని బాగా చుపిస్తున్నాయంటా.

Image result for soya bean

అయితే దీన్ని మొదటగా స్పెయిన్‌లోని వాలెన్సియా వర్సిటీ మరియు బ్రిటన్‌లోని ఐవీఐ ఫెర్టిలిటీ కొన్ని బృందాలు ఈ నమ్మలేని నిజాన్ని బయటపెట్టారు. సొయా లోని చెడు ప్రభావం ఎంత ఉందొ తెలుసుకోవడానికి 25 మంది మగవాళ్ళని తీసుకోని వారితో ఎక్కువగా సొయా ని 2 సవంత్సరాల పాటు తినిపించారంటా. చివరకి అందరికి దిమ్మ తిరిగేలా ఈ నిజం బయటికి వచ్చింది.

Image result for soya bean curry

ఈ ప్రయోగంలో ఈస్ట్రోజన్‌ అనే మరో రసాయనం బయటికి వచ్చిందంటా. ఇది వీర్యకణాల ఉత్పత్తిని తగ్గిస్తుందంటా. కొంత కాలంగా మాంసానికి బదులు సొయా ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటా,ఇలా అస్సలు మంచిది కాదు చాలా ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

తస్మాత్ జాగ్రత్త ఈ కూర తింటే మీ మగతనం ఫటాష్..!

log in

reset password

Back to
log in