సులువైన మార్గంతో మీ ఒత్తిడిని దూరం చేసుకోండి

ఇకపై చదవండి pakkatelugu.com

సులువయినా మార్గంతో మీ ఒత్తిడిని దూరం చేసుకోండి

Image result for stress in men

ఈ రోజుల్లో మనుషులు ఒత్తిడికి గురవ్వడం సాధారణం విషయం అయింది. రోజు ఉండే రక రకాల పనుల వలన ఏదో ఒక సమయంలో అందరు ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ ఒత్తిడి మూలానా చాలా సమస్యలకి గురవుతున్నారు. వాటి నుండి విముక్తి పొందటానికి వైద్యులు కొన్ని సులువయినా మార్గాలు చెప్పారు. అవి ఏంటో ఓసారి చూద్దాం.

Image result for sleeping

ఒత్తిడి రాకుండా ఉండాలి అంటే ముక్యంగా నిద్ర అనేది చాలా కీలకం. రోజు రాత్రి తొందరగా పనులు పూర్తి చేసుకొని ఎంత వీలయితే అంత తొందరగా నిద్ర పోవాలి మరి లేట్ నైట్ చేయకూడదంటా. ఇలా సంతోషంగా నిద్ర పోవడం వలన మీలో ఆందోళన అనేది తగ్గిపోతుందంటా. రోజు పొద్దున లేచే టైం ఏ రోజు పాటిస్తే మీలో జీవక్రియ మెరుగుపడుతుందంటా. అందుకే సెలవు కదా బాగా బజ్జోకండి రోజు లేచే సమయాన్నే ఫాలో అవ్వండి.

ఇది కూడా చదవండి:

Related image

నిద్ర లేవగానే కొందరిలో చాలా మత్తుగా లేజిగా అనిపిస్తుంటుంది. ఆలా అనిపిస్తే వెంటనే దానిని పోగొట్టుకోండి లేదంటే రోజంతా లేజిగానే ఉంటారంటా. పొద్దునే లేవడం వలన బయట ఉండే సూర్యరశ్మి లో విటమిన్ డీ ఉంటుంది. ఆలా పొద్దటి పూట సూర్య కిరణాలూ మీకు తాకితే మీ శరీరంలో కొత్త ఉత్సాహం వస్తుందంటా,అప్పుడు ఒత్తిడి కూడా మాయం అవుతుందని చెప్పుతున్నారు.

Related image

ఒకవేళ మీకు పొద్దున ఎండ కనుక తాకనట్లైతే గోరు వెచ్చని నీటితో స్నానం చేసి ధ్యానం చేయండి ప్రశాంతంగా ఉంటారు. కాఫీ లేదా గ్రీన్ టీ తాగడం వలన మీరు ఆక్టివ్ గా ఉంటారని డాక్టర్లు చెప్పుతున్నారు.

Swipe << Left | Right >> for More

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...