గుండెపోటు రాకుండా ఉండటానికి ఆ ఒక్క టాబ్లెట్ చాలంటా


ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

గుండెపోటు రాకుండా ఉండటానికి ఆ ఒక్క టాబ్లెట్ చాలంటా

Related image

ఆనందంగా ఉన్నాం అనిపిస్తుంది కానీ మనకి తెలియకుండానే సడెన్ గా గుండె పోటు అనేది వస్తుంటుంది. ఏదో గుండె లో నొప్పి మామూలుగానే ఉందని అలానే వదిలేస్తే చివరికి ప్రాణం మీదకి తెచ్చుకున్నవారవుతారు. అందరితో బాగానే మాట్లాడుతూ ఉన్న సమయంలో ఉహించకుండా గుండె పోటు వచ్చి మరణించిన వారు ఎక్కువగా ఉన్నారు. ఎవరో కొందరు మాత్రమే గుండెపోటు వచ్చిన హాస్పిటల్ వరకు వెళ్లి ప్రాణాలతో బయట పడుతున్నారు. ఇప్పటికయినా అర్ధం అయ్యే ఉంటుంది గుండెపోటు అనేది ఎంత ప్రమాదకరం అనేది.

Related image

యూరోపియ‌న్ శాస్త్రవేత్తలు హార్ట్ ఎటాక్ కి సంబంధించి కొన్ని విషయాలను తెలియచేసింది. అవి ఏంటి అంటే గుండెనొప్పి అనేది తక్కువ స్థాయిలో మొదటగా వస్తుంది దీన్ని మైనర్ హార్ట్ ఎటాక్ అని అంటారు. ఇలా మిలో వచ్చిన ఏ నొప్పిని వెంటనే గుర్తించి ఆస్పిరిస్ టాబ్లెట్ వేసుకుంటే గుండెనొప్పి రాకుండా అరికట్టవచ్చంటా. ఇలా ముందు వచ్చే మైనర్ ఎటాక్ ని గుర్తిస్తే చాలా వరకు గుండెనొప్పిని నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు.

Related image

మీరు గుండెనొప్పిని గుర్తించిన వెంటనే ఆస్పిరిస్ టాబ్లెట్ డాక్టర్ సలహా లేకున్నా డైరెక్ట్ గా వేసుకుంటే ఎం కాదని చెప్పుతున్నారు. ఆస్పిరిస్ టాబ్లెట్ వేసుకోవడం వలన తరువాత వచ్చే మేజర్ గుండెనొప్పి ని కట్టడి చేయవచ్చంటా. ఇలా ఆస్పిరిస్ టాబ్లెట్ వల్ల రెండోసారి వచ్చే ఎటాక్ ని పదిహేను శాతం తగ్గించవచ్చంటా. ఒకవేళ మీరు మైనర్ ఎటాక్ ని గుర్తించనట్లైతే రెండోసారి వచ్చే ఎటాక్ దానికి కొన్ని వందల రేట్లు అధికంగా వస్తుందంటా. డాక్టర్లు చెప్పేది ఏంటంటే ఆస్పిరిస్ టాబ్లెట్ కి గుండెనొప్పిని ఎదుర్కొనే శక్తి ఉంటుంది, అందుకే మొదటి ఎటాక్ అప్పుడే సరిగా గుర్తించినట్లయితే గుండెనొప్పి నుండి వచ్చే ప్రాణాంతక ప్రమాదాన్ని కంట్రోల్ చేయవచ్చు అంటున్నారు.

                                                          ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

గుండెపోటు రాకుండా ఉండటానికి ఆ ఒక్క టాబ్లెట్ చాలంటా

log in

reset password

Back to
log in