చెల్లి వీడియో చూపించి అక్కని ఏం చేసాడో తెలుసా?

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

చెల్లి వీడియో చూపించి అక్కని ఏం చేసాడో తెలుసా?

Image result for boy demanding money from girl

ఒక అగంతకుడు మీ చెల్లి శృంగార చిత్రాలు నాదగ్గర ఉన్నాయంటూ యువతిని బెదిరించి లోంగబరుచుకున్న విషయం కొన్ని రోజుల క్రితం బయటపడింది.  హైదరాబాద్ పాతబస్తీ లో కిషన్ బాగ్ లో ఈ సంగటన జరిగింది. కిషన్ బాగ్ లో ఉంటున్న జీషాన్ అనే యువకుడికి 4 సవంత్సరాల క్రితం ఒక అమ్మాయితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంలో ఆ అమ్మాయి అక్కతో కూడా మెల్లిగా పరిచయాన్ని పెంచుకున్నాడు.

Related image

ఇది కూడా చదవండి:

రోజు రోజుకి ఆ యువతీ అక్కకి అతనికి చనువు పెరిగిపోయింది. ఒక రోజు ఆ వ్యక్తి మీ చెల్లితో నేను నడిపిన రాసలీలలు వీడియో తీసాను అవి డిలీట్ చేయాలంటే నువ్ న కోరిక తీర్చాలి లేదంటే వాటిని నెట్ లో పెడతా అని బెదిరించడం మొదలు పెట్టాడు. తన చెల్లి పరువు పోకూడదు అని తన కోరిక తీర్చడానికి ఆమె ఒప్పేసుకుంది.

Image result for men demanding money with girl

ఆ దుర్మార్గుడు అంతటితో ఆగకుండా నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి లేదంటే మీ పని చేస్తా అంటూ రోజు వేధించడం మొదలు పెట్టాడు. తన వేధిపులకి బెదిరిపోయిన ఆ యువతీ బయపడి 30 వేల రూపాయలని ఇచ్చింది. ఇవి చాలవు నాకు ఇంకా కావాలి అంటూ తనని తీవ్రంగా పేస్ బుక్ లో వేధించడం స్టార్ట్ చేసాడు. ఏం చేయాలో అర్ధం అవ్వక చివరకు ఆ యువతీ పోలీసులకి ఫిర్యాదు చేసి అతను చేసిన మోసాన్ని అంత చెప్పేసింది.

Swipe << Left | Right >> for More

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...