సౌత్ లో ఒక్క సినిమాకి భారీగా డబ్బులు తీసుకుంటున్నఆ టాప్ 3 హీరోయిన్స్ ఎవరో తెలుసా?


ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

సౌత్ లో ఒక్క సినిమాకి భారీగా డబ్బులు తీసుకుంటున్నఆ టాప్ 3 హీరోయిన్స్ ఎవరో తెలుసా?

Image result for top heroines group pics

ప్ర‌స్తుతం సౌత్ ఇండియా సినిమా ఇండ‌స్ట్రీలో సీనియ‌ర్ హీరోయిన్ల డామినేష‌న్ కంటిన్యూ అవుతోంది. ఇండ‌స్ట్రీలో ద‌శాబ్దానికి పైగా తిష్ట‌వేసిన ఓ ఇద్ద‌రు హీరోయిన్ల‌తో న‌టించేందుకు ఇటు తెలుగు హీరోల నుంచి, అటు త‌మిళ స్టార్ హీరోలు, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళ హీరోలు సైతం క్యూ క‌డుతున్నారు. అయినా ఆ స్టార్ హీరోయిన్ల కాల్షీట్లు మాత్రం దొర‌క‌డం లేదు.

Image result for anushka nayanatara rakul

ఈ క్ర‌మంలోనే సౌత్ ఇండియాలో హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకునే హీరోయిన్ల‌లో ఆ ఇద్ద‌రు సీనియ‌ర్ హీరోయిన్లే టాప్‌-2 ప్లేసుల్లో ఉన్నారు. ఈ జాబితాలో తొలి స్థానంలో అనుష్క, రెండో స్థానంలో నయనతార, మూడో స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ ఉన్నారు. ప్రస్తుతం దక్షిణాదిన అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్లు వీరే.

Image result for anushka nayanthara

అనుష్క, నయనతారలు లేడీ ఓరియెంటెడ్ మూవీలతో దూసుకుపోతున్నారు. వీరి పారితోషకం మూడు కోట్ల రూపాయలకు పై మాటే అని టాక్. అనుష్క బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి సినిమాల‌కు హ‌య్య‌స్ట్ రెమ్యున‌రేష‌న్ తీసుకుని ఎవ్వ‌రికి అంద‌నంత ఎత్తులో ఉంది. ఇక వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా చేస్తోన్న న‌య‌న‌తార ఒక్కో సినిమాకు రూ.4 కోట్లు కూడా తీసుకుంటోంద‌ట‌.

Image result for pareshanura dhruva song

ఇక వారితో పోలిస్తే చాలా జూనియర్ అయిన రకుల్ ఎంత ఊపు మీద ఉందో వేరే చెప్పనక్కర్లేదు. బోలెడన్ని అవకాశాలున్న ఈ భామ పారితోషకం రెండు కోట్ల రేంజ్ దాటిందని సమాచారం. ఈ యేడాది ఒక్క టాలీవుడ్‌లోనే ఆమె మూడు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్లు కొట్టింది.

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

సౌత్ లో ఒక్క సినిమాకి భారీగా డబ్బులు తీసుకుంటున్నఆ టాప్ 3 హీరోయిన్స్ ఎవరో తెలుసా?

log in

reset password

Back to
log in