తలస్నానం ఎప్పుడు చేస్తే మంచిది ?

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

నేటికాలుష్యవాతావరణంలో, నిత్యజీవిత పయనంలో ఆనందంగా మనసుకు రిలాక్స్ ని శరీరానికి ఆరోగ్యన్నిచ్చేది స్నానమే . చాలామంది కూడా ఉపవాసాలున్నపుడో గుడికి వెళ్తపన్నపుడో లేదా రెండు మూడు రోజులకొకసారి తలస్నానం చేయడం అలవాటు ఉంటుంది. అంతేకాక చాలా మంది ఉదయం పూట తలస్నానం చేస్తుంటారు. కాని అందమైన ఆరోగ్యవంతమైన జుట్టు కోసం సాయంత్రం చేసే తలస్నానమే మేలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
Image result for morning bath

అసలు ఈ ఉదయం చేసే తలస్నానానికి సాయంత్రం చేసే తలస్నానికి భేదమేమిటని ఆరా తీస్తే సరియైన కారణాలు తెలిసినవి. ఉదయంపూట యింటి పనులు ఒకవైపు, ఉద్యోగానికో ఆఫీస్ కో బయలుదేరే హడావుడి మరొకవైపు. యిలాంటి సమయంలో తలస్నానంచేయడానికి కెటాయించే సమయం చాలా తక్కువై వేగంగా స్నానది కార్యక్రమాలు ముగించేస్తాం.
Image result for morning bath

ఇది కూడా చదవండి:

ఉదయం తలస్నానం వలన జుట్టు త్వరగా ఆరకపోవడంతో అదే తడి జుట్టుతో బయటికి వెళ్లడం వలన జుట్టుపై దుమ్ము ధూళి తదితర కాలుష్యాలు చేరి జుట్టు పాడయ్యే అవకాషం ఎక్కువ. అంతేకాక ఆ తడిజుట్టును మనకు నచ్చిన రీతిలో అలంకరించుకోలేం కూడా. సాయంత్రం పనులన్ని పూర్తి చేసుకుని వస్తాం.ఎటో వెళ్లాల్సిన ఆదుర్దాఉండదు. కావాల్సినంత సమయం దొరకుతుంది కాబట్టి తీరిగ్గా హాయిగా తలస్నానంచేయవచ్చు. ఆ తర్వాత వెంట్రుకల తడి ఆరడానికి తగిన సమయం ఉంటుంది. అంతేకాక జుట్టు పూర్తిగా ఆరిపోవడం వలన ఉదయం మనకు నచ్చిన స్టైల్ లో జుట్టును అందంగా అలంకరించుకోవచ్చు.
Image result for shower bath man

మీరు తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు:

రాత్రిపూట బయటకు వెళ్లడం ఉండదు కావున జుట్టుపై కాలుష్యాలు చేరే అవకాశం అతి తక్కువ. మరో ఆరోగ్యకర విషయేమిమటంటే సాయంత్రం తలస్నానం చేయడం వలన మనసు ఒత్తిళ్లనుండి దూరమై ప్రశాంతమైన నిద్రకు సోపానమవుతుంది.Related image

ఇది కూడా చదవండి:

సరియైన నిద్ర ఉంటే మానసిక ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు . అన్నివిషయాలను గమనించి చూస్తే తలస్నానం చేయడం ఉదయం కంటే సాయంత్రమే ఆరోగ్యానికి అందమైన కేశాలకు మంచిదని తెలుస్తుంది.Image result for shower bath man

Swipe << Left | Right >> for More

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...