బెంగుళూరు లో అమ్మాయిని వేధించిన అబ్బాయి అడ్డంగా దొరికేసాడు

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

బెంగుళూరు లో అమ్మాయిని వేధించిన అబ్బాయి అడ్డంగా దొరికేసాడు

Image result for bengaluru boy harassed girl

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన బెంగుళూరు ఘటనలో నిందితులు దొరికేసారు. ఈ సంఘటనలో మొత్తం నలుగురు నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ఆ నగర పోలీస్ కమిషనర్ ఎస్ ఎస్ మేఘారిక్ తెలిపిన వివరాల ప్రకారం మొత్తం ఆరుగురు నిందితులు అందులో డెలివర్ బాయ్ గా పనిచేస్తున్న అయ్యప్ప అనే వ్యక్తి ప్రధాన నిందుతుడిగా గుర్తించం అని తెలిపారు. ఆ నిందితుడు ఐటీఐ చదువుతున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి:

Image result for bangalore 4 boys are arrested

అసలు విషయం లోకి వెలితే నిందితుడు కొద్దీ రోజులుగా ఆ అమ్మాయిని వెంబడిస్తున్నాడని చెప్పారు. కొత్త సవంత్సరం ముగిసిన తరువాత అర్ధరాత్రి ఇంటికి వెళ్తున్న సమయంలో వీరు ఆమెని వేధించారని చెప్పుతున్నారు. వీరు ఇద్దరు కూడా ఒక ఏరియా లో నివసిస్తున్నారని అంతే కానీ వీరిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదని పోలీసులు చెప్పారు. అయ్యప్ప తానే నేరాన్ని అంగీకరించడం తో పటు ఆమెని కొన్ని లైంగికంగా కూడా వేధించానని విచారణలో చెప్పేసాడు.

Swipe << Left | Right >> for More

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...