తప్పక చూడాల్సినవి

గుడి దగ్గర బిచ్చము ఎత్తుకొని ఆ గుడికే ఎంత దానం చేసాడో తెలిస్తే ఆవాక్కవుతారు

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

గుడి దగ్గర బిచ్చము ఎత్తుకొని ఆ గుడికే ఎంత దానం చేసాడో తెలిస్తే హవాక్కవుతారు

Image result for near temple beggars

గుడికి వెళితే చాలు దర్శనం అయినా తరువాత అక్కడ చాలా మంది బిచ్చగాళ్ళు బిక్షం అడుక్కుంటూ ఉంటారు. ఎవరికీ తోచినంత వారు ఇస్తారు లేదా ఎం వేయకుండానే అలానే వెళ్లిపోతుంటారు. అసలు వారికి తినడానికి కూడా ఏమైనా ఉంటుందా వాళ్ళు ఎలా ఉంటారో ఏమో అని అనుకుంటాము.

Image result for vijayawada beggar

ఇక గుడిలోపలికి వారు వచ్చిన సందర్భాలు అయితే ఒక్కటి కూడా లేదు,ఏమైనా ఉంటె బయట అడుక్కునే వరకు వాళ్ళు ఉంటారు కానీ నల్గొండకు చెందిన యాదిరెడ్డి అనే భిక్షగాడు గుడి దగ్గర బిక్షం ఎత్తుకొని ఆ గుడికే ఎవరు ఊహించనంత విరాళం ఇచ్చి అందరి మతులు పోగొట్టాడు.

Image result for vijayawada beggar

యాదిరెడ్డి తనకి 15 సంవత్సరాలు ఉన్నప్పుడే బతకడానికి విజయవాడ వచ్చాడంటా. దాదాపుగా 45 సవంత్సరాలు రిక్షా నడిపాడంటా. ఆ తరువాత తన వయసు సహకరించకపోవడం తో బిక్షం ఎత్తుకోవడం మొదలు పెట్టాడంటా. విజయవాడ లోని కోదండరామా స్వామి గుడి దగ్గర అతను బిక్షం అనేది కొనసాగించేవాడంటా. ఇలా బిక్షం ఎత్తుకునే అతడు ఏకంగా ఒక లక్ష అరవై వేలు పెట్టి కోదండరామా స్వామి కి వెండి కిరీటాన్ని చేయించడమే కాకుండా అక్కడ నిత్యా అన్నదానికి 30 వేలు ఇచ్చి అందరికి షాక్ ఏ కాకుండా ఆలోచించేలా చేసాడు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి!!!!

Related Articles