అమ్మాయిలు సవంత్సరానికి 627 గంటలు అదే పనిలో ఉంటారంటా

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

అమ్మాయిలు సవంత్సరానికి 627 గంటలు అదే పనిలో ఉంటారంటా

Image result for girls makeup

అమ్మాయిలకి అన్ని గంటల పని ఏంటి అనుకుంటున్నారా? అదే అండీ అమ్మాయిలు వారి అందానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో తెలిసిన విషయమే,కానీ అందం మాయలో వారు ఒక సవంత్సరానికి ఎన్ని గంటలు రెడీ అవ్వడానికి వాడుతున్నారో తెలిస్తే పరేషాన్ అవుతారు.

Related image

అమ్మాయిలు ఎంత సేపు వారి అందం పైన ద్రుష్టి పెడతారని కొందరు ఒక సర్వే నిర్వహించి అందరిని షాక్ కి గురిచేసే నిజాలని బయటపెట్టారు. ఒక వారంలో ఆడవాళ్లు వారు అందంగా రెడీ అవ్వడానికి 12 గంటల 4 నిమిషాల సమయం తీసుకుంటున్నారంటా. ఇలా లెక్క చేసి ఒక సవత్సరానికి 627 గంటల 28 నిముషాలు కేవలం వారి అందానికే కేటాయిస్తున్నారని సర్వే లో పేర్కొన్నారు.

Related image

అంతే కాదండోయ్ ఒక అమ్మాయి తను ఏ డ్రెస్ వేసుకోవాలనే విషయం పైన రోజు 50 నిముషాలు డ్రెస్ సెలెక్ట్ చేయడానికే పడుతుందంటా. ఇక డ్రెస్ సెలెస్ట్ చేసిన కూడా ఆ డ్రెస్ ఆమెకి బాగుందా లేదా అనే విషయం పైన 30 నిముషాలు  ఆలోచిస్తుందంటా.

Related image

ఇదంతా కూడా 2000 మంది మహిళల పైన సర్వే నిర్వహించి ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టారంటా. యుక్త వయసులో ఉన్న అమ్మాయిలు అయితే 10 మందిలో 9 మంది అందాన్ని రెట్టింపు అయ్యేలా ఉండే దుస్తుల కోసం ఆరాటపడుతుంటారంటా. ఇదంతా విన్న వారు ఏంటి ఈ విడ్డురం మరి ఇన్ని గంటలు అందం కోసం వెచ్చిస్తున్నారా అని తెగ నవ్వేసుకుంటున్నారు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...