తప్పక చూడాల్సినవి

తల్లిని రెండో వివాహం చేసుకొని ఆమె కూతుళ్ళని అత్యాచారం చేసిన నీచుడు

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

తల్లిని రెండో వివాహం చేసుకొని ఆమె కూతుళ్ళని అత్యాచారం చేసిన నీచుడు

Related image

తండ్రిగా ఒక మార్గం చూపాల్సిన వ్యక్తి కూతుళ్ళ పైన అంత్యాచారం చేసిన సంగటన తీవ్ర కలకలం రేపింది. తమ తండ్రే ఇలా చేసాడు అని చెప్పుకోడానికి బాలికలు కొన్ని రోజులు తమలో తామే మనో ఆవేదన చెందారు. బాధను భరించలేక ఒక రోజు ధైర్యం తెచ్చుకొని ఆ బాలికలు తల్లితో జరిగిన విషయం అంతా చెప్పి ఏడ్చేశారు. ఆ తల్లి తీవ్ర మనస్థాపం చెంది బోరున ఏడుస్తూ ఇంత నీచక చేర్యకు పాల్పడిన ఆ నీచుడిని శిక్షించాలని పోలీసులని ఆశ్రయించింది.

Related image

వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన గురించి ఎమ్ఆర్ పల్లి కి చెందిన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. తిరుపతి రూరల్ మండలం మల్లగుండ ఎస్వీనగర్ చెందిన లక్ష్మి అనే ఆవిడా కూలి పనులు చేస్తూ జీవనాన్ని గడుపుతుంది. కొన్ని సవంత్సరాల క్రితం ఆమె భర్త ప్రమాదం లో చనిపోయాడు. ఇద్దరి కూతుళ్లతో జీవనాన్ని సాగిస్తున్న ఆమెతో వంశీ అనే వ్యక్తి పరిచయం పెంచుకొని ఆమెతో సహజీవనం చేసేవాడు.

Image result for father rape attempt

వంశీ నెల రోజుల క్రితం లక్ష్మి ఇంట్లో లేని సమయంలో ఆమె ఇద్దరి కుతూర్లో ఒక బాలిక పైన తన కామ వాంఛ నెరవేర్చుకున్నాడు అంతటితో ఆగకుండా ఇంకో బాలికను కూడా బెదిరించి ఆమె పై కూడా అత్యాచారాన్ని చేసాడు. ఇంతటి గోరాన్ని లోపాలోనే కొన్ని రోజులు ఆ బాలికలు చెప్పకుండా దాచేసారు. కానీ రోజు రోజుకి వారి మనోవేదన చూసీ అసలు విషయం అడిగి తెలుసుకుంది లక్ష్మి.

Related image

ఇంతటి నీచానికి దిగజారిన వంశీని కఠినంగా శిక్షించాలంటూ రెండు రోజుల క్రితం ఆ తల్లి ఎమ్ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిన విషాదాన్ని చెప్పింది. వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు బాలికలను వైద్య పరీక్షల కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. నిందితుడు వంశీ ని పట్టుకునే ప్రయత్నం లో ఉన్నామని,న్యాయస్థానం లో నిందుతుడికి కఠినంగా శిక్ష పడేలా చేస్తాం అని పోలీసులు చెప్పారు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Related Articles