తప్పక చూడాల్సినవి

మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నారా?కానీ ఆ నమ్మకం వెనుకాల చాలా సైన్స్ దాగి ఉందంటా

ఇకపై చదవండి pakkatelugu.com

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

మూఢనమ్మకం అంటూ కొట్టి పారేస్తున్నారా?కానీ ఆ నమ్మకం వెనుకాల చాలా సైన్స్ దాగి ఉందంటా

Image result for acharalu sampradayalu

ప్రపంచంలోనే ఎక్కడ లేనన్ని మతాలు ఒక్క మన ఇండియా లోనే ఉన్నాయి. కొన్ని వేల సవంత్సరాల నుండి కొన్ని నమ్మకాలను ఇండియా లో ఉండే ప్రజలు పాటిస్తూ వస్తున్నారు. మనకుండే ఈ సంప్రదాయాలను ప్రస్తుత సమాజంలోని యువతీ యువకులు అవ్వన్నీ మూఢనమ్మకాలు ఏం వస్తుంది మీకు అలా చేస్తే అంటూ కొట్టిపారేస్తుంటారు. కానీ మీరు మూఢనమ్మకంగా చూస్తున్న కొన్ని విషయాలలో చాలా పెద్ద సెన్స్ దాగి ఉంది ఆ విషయాలు ఏంటో ఒకసారి మీరు కూడా తెలుసుకోండి.

ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వెనుక అసలు రహస్యం:

Image result for girls wearing bangles

చాలా ఏళ్ళ కిందట మగవారు మాత్రమే రోజు బయటికి వెళ్లి బాగా కష్టపడి పని చేస్తుండేవారు. గృహిణిలు ఇంట్లోనే ఉండేవారు. అందుకే వారికోసం గాజులని చేసారని చెప్పుతున్నారు. ఆడవాళ్లు గాజులు వేసుకోవడం వలన అవి ఎప్పుడు చేతి నారాలని తాకుతూ ఉండటం వలన బిపి కంట్రోల్ గా ఉంటూ అనారోగ్య సమస్యలు అనేవి రావంటా. ఇదే కాకుండా ఆడవాళ్ళ నుండి వచ్చే నెగెటివ్ ఎనేర్జిని వారిలో పుట్టకుండా గాజులు చేస్తాయంటా. ఇప్పుడు కూడా గాజులే ఏం ఉందిలే అని తేలికగా తీసుకోకండి.

చిన్న పిల్లలకి చెవులు కుట్టించడం:

Related image

చిన్న వయసు పిల్లలకి ఎక్కువగా చెవులు కుట్టించడం అనేది చేస్తుంటారు. ఆడవాళ్లకే కాదు కొందరు మగవారికి కూడా చెవులు అనేవి కుట్టిస్తుంటారు. అసలు అలా కుట్టిస్తే ఏం అవుతుంది అంటే ఆక్యుప్రెషర్ అనే వైద్యం జరిగి ఆరోగ్యాంగా ఉంటారంటా అంతేకాకుండా ఆస్తమా లాంటివి కూడా రాకుండా అరికడుతుందంటా.

రావి చెట్టుకి పూజించడం:

Image result for acharalu sampradayalu

రావి చెట్టుని మనం చాలా దేవాలయాల్లో చూస్తుంటాము. గుడికి వెళ్లిన వారు రావి చెట్టుని కూడా దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. అయితే సాదరంగా అన్ని చెట్లు ఉదయం పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తాయి. కానీ రావి చెట్టు మాత్రం రాత్రి పూట ఆక్సిజన్ ని విడుదల చేస్తుంది. అందుకే రావి చెట్టు పూజిస్తారని చెప్పుతున్నారు.

కాలి వేళ్ళకి మెట్టలు పెట్టుకోవడం:

Related image

పెళ్లి అయిన ఆడవాళ్లు మెట్టలు అనేవి ధరిస్తారు. ఏదో పెళ్ళికి అలంకారంగా ఇవి పెడతారు అంటే చాలా పొరపాటే ఎందుకంటే ఆడవాళ్లు మెట్టలు ధరించడం వలన ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి గుండె నుండి గర్భాశయానికి రక్త ప్రసరణ అనేది మంచిగా జరుగుతుందంటా. దీనివల్ల ఆడవారిలో రుతు క్రమం సరిగా ఉంటుందని చెప్పుతున్నారు. ఆడవాళ్లు వెండి మట్టెలు ధరించడం వలన ప్రకృతిలో ఉండే పాజిటివ్ శక్తి వారి శరీరంలోకి వస్తుందంటా.

గుడిలో గంటలు ఉండటం:

Image result for temple bell

గుడిలో ఉండే గంటని 7 సార్లు కొడితే శరీరంలోని ఏడూ చక్రాలు ఉతేజం అవుతాయంటా. మెదడు కుడి ఎడమ భాగాలు ఏకమయి మనసుకి ప్రశాంతత వస్తుందంటా. అంతే కాకుండా ఏకాగ్రత కూడా పెరుగుతుందంటా. ఇలా గంటని మోగించడం వలన ఆ ప్రాంతంలో ఉండే క్రిములు అంతరించి పోతాయంటా.

నిద్రపోతున్న సమయంలో తలని ఉత్తరానికి పెట్టకపోవడం:

Image result for head in north while sleeping

భూమిలో అయస్కాంత శక్తి ఎలాగైతే ఉంటుందో మనిషి శరీరంలో కూడా అయస్కాంత శక్తి అనేది ఉంటుందంటా. మనం ఉత్తరం దిక్కున తలని పెట్టి పడుకోవడం వలన శరీరంలో ఉండే ఐరన్ మెదడులోకి ప్రవేశిస్తాయంటా. దీని వాళ్ళ బిపి మరియు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందంటా. అందుకే తల అనేది ఉత్తరం వైపు అసలు పెట్టి పడుకోవద్దు అంటా.

నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవడం:

Image result for putting kumkum bottu in head

కుంకుమ బొట్టు నుదుటన పెట్టుకోవడం వలన అక్కడ ఉండే నరాలలో ఉతేజం అనేది కలిగి పియూష గ్రంథి అనేది ఆక్టివేట్ అవుతుందంటా. ధీవల్ల బిపి,ఒత్తిడి అనేది తగ్గుతుందంటా. లైంగిక సామర్థ్యం అనేది కూడా పెరుగుతుందంటా.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Related Articles