తప్పక చూడాల్సినవి

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు ఆ భర్త అంగాన్ని ఏం చేసిందో చూడండి

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నందుకు ఆ భర్త అంగాన్ని ఏం చేసిందో  చూడండి

Related image

రోజు ఏదో ఒక వార్త అక్రమ సంబంధం అని వింటూనే ఉన్నాం. భార్యని హతమార్చిన భర్త లేదా ప్రియుడితో కలసి భర్తని కడతేర్చిన భార్య అని రక రకాలుగా చూస్తుంటాం. కానీ కొన్ని రోజుల క్రితం గుంటూరులో కూడా ఇలాంటి విషాదమే నెలకొంది.

Related image

గుంటూరు జిల్లా దుర్గి మండలం లో సుధారాణి అనే మహిళా నీలాంజనేయులుతో కొన్ని సంవత్సరాలుగా అక్రమ సంబంధాన్ని సాగిస్తుంది. ఈ సంబంధం రోజు రోజుకి పెరిగి చివరకి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ వీరి పెళ్ళికి అడ్డంగా ఉన్న ఆమె భర్తని ఎలా అయినా కడతేర్చాలని పథకం పన్నారు.

ఒక రోజు అర్ధరాత్రి సమయంలో సుధారాణి తన భర్త అమ్మోరయ్య నిద్రపోతుండగా తన ప్రియుడు నీలాంజనేయులికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. వెంటనే ప్రియుడు సుధారాణి ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి ఆ రోజు రాత్రి అమ్మోరయ్యని చంపేయాలని నిశ్చయించుకున్నారు. నిద్రపోతున్న అమ్మోరయ్య మొహం మీద   దిండు పెట్టి చంపడానికి ట్రై చేస్తుంటే,సుధారాణి ఒక ఇటుక రాయిని తీసుకొని అమ్మోరయ్య అంగం మీద గట్టిగ కొట్టేసింది.
ఆ నొప్పితో గట్టిగ అరవడం తో చుట్టూ పక్కల ఇండ్ల వాళ్ళు లేసి వచ్చేసారు. అది గమనించిన ఇద్దరుకూడా అక్కడి నుండి పారిపోయారు. స్థానికులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు బుక్ చేసి పరారీలో ఉన్న సుధారాణి,నీలాంజినేయులుని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు.

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Related Articles