తప్పక చూడాల్సినవి

స్కూల్ చివరి రోజున టీచర్స్ తో సహా అందరు బట్టలు విప్పేసి ఏం చేసారో చుడండి

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

ఇకపై చదవండి pakkatelugu.com.

స్కూల్ చివరి రోజున టీచర్స్ తో సహా అందరు బట్టలు విప్పేసి ఏం చేసారో చుడండి

Related image

స్కూల్ చివరి రోజున స్టూడెంట్స్ ఏం చేస్తారు పార్టీ చేసుకుంటారు అది అందరికి తెలిసిన విషయమే. పార్టీ అంటే రక రకాలుగా ఉంటాయి. కూల్ డ్రింక్స్,ఏదయినా మంచి ఫుడ్ తెచ్చుకొని అందరు కలిసి తింటూ ఎంజాయ్ చేస్తారు. కొందరు డాన్స్ లు పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. మరి కొందరు స్కూల్ లో వాళ్ళు చేసిన సంగతులు అంటూ షేర్ చేసుకుంటూ బాధపడుతూ అందరికి వీడుకోలు అంటూ ఆ రోజుని ఎప్పటికి గుర్తుండేలా చేసుకోవాలని చూస్తుంటారు.

ఎక్కడయినా చాలా వరకు ఇలానే జరుగుతుంటుంది. కానీ ఫ్రాన్స్ లో ఒక స్కూల్ లో అందరికంటే బిన్నంగా చాలా విచిత్రంగా చివరి రోజుని జరుపుకున్నారు. చివరి సవంత్సరం విద్యార్థులు మరియు వారికీ పాటలు చెప్పిన టీచర్స్ కూడా అన్ని బట్టలు విప్పేసి నగ్నం గా ఫొటోలకి ఫోజులు ఇచ్చి మరి ఫొటోస్ దిగి అందరి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేసారు.

Related image

ఈ విడ్డురం ఫ్రాన్స్ లోని అవిగన్ లో ఉన్న లైయసీ ఫ్రెడరిక్ మిస్త్రల్ హై స్కూల్ లో సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్ వారి చదువు ఆ సవంత్సరం తో ముగిసింది. దీంతో వారు వారి లాస్ట్ డే ని చాలా విభిన్నంగా ఉండాలని అందరిలా మనం చేస్తే ఏం బాగుంటుంది అనుకున్నారో ఏమో ఈగ ఇలాంటి వింత నిరయాన్ని స్టూడెంట్స్ తీసుకున్నారు.

1 2Next page

Related Articles