తప్పక చూడాల్సినవి

అక్రమ సంబంధం వద్దనందుకు ఆమెని హత్య చేసాడు

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

అక్రమ సంబంధం వద్దనందుకు ఆమెని హత్య చేసాడు

Image result for illegal affairs

కరీంనగర్ కి చెందిన సుబ్రహ్మణ్యం,శశికళకి ఆరు సంవత్సరాల క్రితం పెళ్లయింది. వీరు కరీంనగర్ లో ఒక ఇంట్లో అద్దెకి నివసిస్తున్నారు. వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. సుబ్రహ్మణ్యం గుమస్తాగా పనిచేస్తుండగా శశికళ ఏమో ఒక స్టోర్ లో జాబ్ చేస్తుంది. శశికళకి తనతో పాటు స్టోర్ లో పనిచేస్తున్నవెంకట్ అనే వ్యక్తి తో రెండు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది.

Related image

అలా ఇద్దరి మధ్య రెండు సంవత్సరాల నుండి రంకు సాగుతుంది. వెంకట్ కి కూడా పెళ్లి అయింది. అసలు విషయం లోకి వెళితే కొన్ని రోజులుగా శశికళ స్టోర్ కి వెళ్లడం మానేసింది. వారిద్దరి మధ్య ఎం జరిగిందో ఏమో ఎవరికీ తెలియదు. అసలు ఏం అయిందో తెలుసుకోవడానికి వెంకట్ ఆమెకి ఫోన్ చేసాడు కానీ ఫోన్ లో ఆమె మాటలు సరిగా లేకపోవడం తో డైరెక్ట్ గ ఇంటికి వెళ్ళాడు వెంకట్. ఇంట్లో మాట మాట కలుపుతూ  తనలో కోరిక వచ్చే సరికి తనని దగిరికి లాక్కున్నాడు. ఆమె దానికి నిరాకరించడమే కాకుండా ఇప్పటినుండి మన బంధాన్ని తిప్పి వేద్దాం నాకు నచ్చట్లే మనం ఇలా చేయడం అనడం తో వెంకట్ కి కోపానికి గురయి నువ్వు లేకుండా నేను బతకలేను అన్నాడు.

Related image

ఎంత వద్దన్నా కూడా ఆమెని లోంగబరుచుకోవాలని చూడటం తో ఆమె గట్టిగ అరిచి ఇంట్లో నుండి వెళ్ళిపో అనేసింది. దానితో కోపానికి గురయిన వెంకట్ ఆవేశం లో ఆమె తలని బలంగా కొట్టి చంపేశాడు. చుట్టూ పక్కల ఉన్నవారు వెంకట్ ఆమె ఇంట్లోకి వెళ్లడం చూసి పోలీసులకి ఆ విషయాన్నీ చెప్పారు. పోలీసులు వెంకట్ ని అదుపులోకి తీసుకొని విచారించగా జరిగింది అంతా చెప్పేసాడు. అందుకే ఉన్న బంధాన్ని సరిగా నిర్వర్తించండి,అక్రమ సంబంధాలకి దూరంగా ఉండండి.

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Related Articles