ఈ చిన్న టెక్నిక్ తో పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా ఇలా ఈజీగా చెప్పేయొచ్చు!!


ఇకపై చదవండి pakkatelugu.com

Image result for test to know boy or girl

సహజంగానే ప్రతి ఒక్కరికీ తమకు పుట్టబోయేది అమ్మాయో? అబ్బాయో? తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది. ఇంకా కొందరేమో అబ్బాయిని మాత్రమే కనాలని.. అమ్మాయి అయితే అబార్షన్ చేయించుకుంటారు. ఈ దుర్మార్గాలను అరికట్టేందుకే ప్రభుత్వం ఏకంగా స్కానింగ్ నే నిషేదించింది. అయితే ఇప్పుడు అంటే స్కానింగ్ సెంటర్లు ఉన్నాయి పుట్టేది అబ్బాయా, అమ్మాయా.. అనే విషయం చెప్పేందుకు. మరి పూర్వకాలంలో, టెక్నాలజీ అభివృద్ధి చెందనప్పుడు ఈ విషయాన్ని ఎలా తెలుసుకునేవారో తెలుసా? ఇదిగో ఈ ఈజీ టెక్నిక్ తో తెలుసుకోవచ్చట..

ఇలా చేస్తే అబ్బాయా, అమ్మాయా తెలిసిపోతుందట

Image result for baking soda

* రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాను ఓ గ్లాస్ లో తీసుకోవాలి.

Image result for urine

* బేకింగ్ సోడా పోసిన గ్లాస్ లో గర్బిణీ మహిళ యూరిన్ కలపాలి.

* యూరిన్, బేకింగ్ సోడా కలిసేలా కాసేపు అలాగే ఉంచాలి.

Image result for mixing baking soda in urine

* గ్లాస్ లోని ఈ మిశ్రమం కలిసిపోయాక బుడగలు బుడగలు వస్తుంటే ఆమెకు పుట్టబోయేది అబ్బాయి.

* అలా కాకుండా ఆ మిశ్రమం అలాగే ఉంటే ఆమెకు పుట్టబోయేది అమ్మాయి.

* అయితే ఇప్పటి వరకు ఈ పద్దతి శాస్త్రీయంగా నిరూపణ అవలేదని చెపుతున్నారు.

* కేవలం ఇది ఒక నమ్మకమే తప్ప ఎక్కడా దీనికి రుజువులు లేవని పెద్దలు చెపుతున్నారు.

ఇంకా ఇలాంటి సమాచారం కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.

Loading...

ఈ చిన్న టెక్నిక్ తో పుట్టబోయేది అమ్మాయా, అబ్బాయా ఇలా ఈజీగా చెప్పేయొచ్చు!!

log in

reset password

Back to
log in