మనోజ్ ముద్దుగుమ్మ తో మంచు విష్ణు సరసాలు

మనోజ్ ముద్దుగుమ్మ తో మంచు విష్ణు సరసాలు

Related image

మంచు విష్ణు ఈడోరకం ఆడోరకం అంటూ మంచి హిట్టుని తన ఖాతాలో వేసుకున్నాడు. అదే స్పీడ్ కొనసాగిస్తూ తన లక్ ని చూసుకోవడానికి లక్కునోడు సినిమా తో కొన్ని రోజుల తరువాత మన ముందుకి రానున్నాడు. ప్రస్తుతం షూటింగ్ ముగించుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందుకి రానుంది.

Image result for manchu manoj ido rakam aado rakam stilss

తన కొత్త చిత్రం మొదలు పెట్టె పనిలో విష్ణు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే స్టోరీ ఓకే అయిందని సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతుందని సమాచారం. విష్ణు ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్నాడంటా. ఇది పక్క రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కిస్తున్నారంటా.

Image result for malayalam heroin miya jarj

ఇందులో మెయిన్ హీరోయిన్ గా మలయాళ కుట్టి మియా జార్జ్‌ను ముందుగానే సెలెక్ట్ చేసేసుకున్నారంటా. ఇంకో హీరోయిన్ గా నాని నటించిన జెంటిల్‌మ‌న్ మూవీ మరియు మంచు మనోజ్ హీరో గా వర్మ డైరెక్షన్ లో వచ్చిన ఎటాక్ మూవీ లోని హీరోయిన్ సురభిని సెలెక్ట్ చేసుకున్నారంటా.

Image result for surabi attak stils

హీరోయిన్ సురభితో మంచి విష్ణు రొమాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడంటా,ఈ సినిమా లో మంచు విష్ణు లుక్ చాలా కొత్తగా ఉంటుందని చెప్పుతున్నారు. జనవరి మూడో వారం నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుందంటా.