తస్మాత్ జాగ్రత్త ఈ కూర తింటే మీ మగతనం ఫటాష్

తస్మాత్ జాగ్రత్త ఈ కూర తింటే మీ మగతనం ఫటాష్

Image result for soya bean

మంచి ఆరోగ్యం కోసం మనం రోజు వివిధ రకాల కూరగాయాలని తింటూ ఉంటాము. కానీ ఒక కూర అనేది మగ వాళ్ళకి పెద్ద ప్రమాదంగా మారిందని అంటున్నారు. మనం కూరగాయలలో చాలా వరకు మంచి పోషకాలుంటాయి ఏవి తిన్న ఏం కాదని బావిస్తుంటాము. కానీ ఒక కూర అనేది మగ వాళ్ళు అసలు ముట్టుకోవద్దు అని చెప్పుతున్నారు. అది ఏంటంటే సొయా,ఇది ముక్యంగా పెళ్లి చేసుకొని తండ్రి కావాలి అనుకునే మగవారికి తీవ్రంగా నష్టం చేస్తుందంటా.