ఉగాది నుండి ఈ 2 రాశుల వారికి అదృష్టం, ఐశ్వర్యం వెతుక్కొని మరి వస్తుంది

ఉగాది.. తెలుగువారికి ఎంతో ముఖ్యమైన పండుగ. తెలుగువారికి ఉగాదితో కొత్త సంవత్సరం మొదలవుతుంది. ఉగాది రోజు ఖచ్చితంగా అందరు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు వేకువజామునే లేచి ఇంటిని శుభ్రం చేసి.. రంగుల ముగ్గులు వేసి.. గుమ్మానికి తోరణం కట్టి.. పిల్లపెద్దలంతా కొత్త వస్త్రాలను ధరిస్తారు. ఈ పండుగలో ముఖ్యమైనది ఉగాది పచ్చడి.. ఈ ఉగాది పచ్చడి చేసి దేవునికి సమర్పించి.. మా అందరి సుఖసంతోషాలు ఈ ఏడాది ఈ పచ్చడిలానే అన్ని రుచులతో కమ్మగా ఉండాలని వేడుకుంటారు.

Related image

ఉగాది రోజు అందరూ వారివారి పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి ఆ ఏడాది అంతా ఏ నెల ఎలా ఉంది.. వారి ఆదాయవ్యయాలు.. రాజపూజ్యం.. అవమానాలు చూసుకుంటారు. అయితే, ఉగాది నుంచి రెండు రాశుల వారికి చాలా బాగుంటుందని అంటున్నారు జోతిష్య నిపుణులు. సింహ రాశి, తుల రాశి వారికి ఉగాది తరువాత అద్భుత ఫలితాలు రాబోతున్నాయని అంటున్నారు.

Related image

కాకపోతే ఈ రెండు రాశుల వారికి నవగ్రహ శాంతి అవసరం. అందుకే నవగ్రహ శాంతి చదవాలి. వీరికి డబ్బు ఎక్కువగా వస్తుంది. కానీ, ఖర్చు కూడా అంతే స్థాయిలో ఉంటుంది. అందుకే డబ్బు ఖర్చును కాస్త అదుపులో పెట్టడానికి నవగ్రహ శాంతి అవసరం. సోమవారం శివాలయానికి వెళ్తే చాలా మంచిది.

Image result for mesha-rasi-

వీరికి ఎన్ని ఆటంకాలు వచ్చిన అనుకున్న పనులు విజయవంతమై.. డబ్బు కూడా బాగా వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. అయితే, కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఏదిఏమైనా ఉగాది నుంచి ఈ రెండు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే అనడంలో మాత్రం సందేహం లేదు.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article