గ్రీన్ టీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని భ్రమపడుతున్నారా..? అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే..!!

ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరికీ వుంటుంది. మారిన జీవన శైలి, పెరిగిన కాలుష్యం వలన అనారోగ్యం బారిన పడుతున్న వారెందరో. దీంతో ఇప్పుడు అనేకమంది ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆరోగ్యం కోసం గ్రీన్ తాగడం మొదలు పెట్టారు. కానీ, గ్రీన్ టీ ఎక్కువగా తాగడం వలన కొన్ని నష్టాలున్నాయట. అవేంటో ఇప్పుడు తెలుసుకుందా..

Image result for green tea

* మన శరీరం 9.9గ్రాముల గ్రీన్ టీనే తీసుకునే శక్తి కలిగి ఉంటుంది. దీని పరిమాణం పెరిగితే మన శరీరంలో చిన్న చిన్న మార్పులు కలుగుతాయి. తలనొప్పి వాటిల్లో ఒక భాగం.

* గ్రీన్ టీ మూలంగా మన హార్ట్ బీట్ రేంజ్ లో ఛేంజెస్ వచ్చే అవకాశాలున్నాయి.హార్ట్ బీట్ పెరిగే ప్రమాదం ఉంది నార్మల్ హార్ట్ బీట్ చేంజ్ అయితే చాలా కష్టం.

* అంతేకాదు గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం మూలంగా ఎలర్జీలు వచ్చే అవకాశముంది. ముఖం, నాలుక, గొంతు మరియు పెదాలు ప్రాంతాల్లో దురదలా అనిపించొచ్చు.

Image result for green tea

* గ్రీన్ టి ఆరోగ్యానికి మంచిది అంటారు కానీ దీని వలన టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశలెక్కువ.దీనికి కారణం దీనిలో ఉండే కాటచిన్స్ .

* గ్రీన్ టీలో కెఫిన్ పరిమాణం తక్కువగా ఉన్నప్పటికి,శరీరంలో యాసిడ్ స్థాయిలను పెంచుతుంది..తద్వారా కడుపునొప్పి,కడుపులో మంట లాంటివి కలుగుతాయి.

* గ్రీన్ టీ ని ఎక్కువగా తీసుకోవడం వలన ఐరన్ డెఫిషియన్సీ మూలంగా అనీమియా వచ్చే అవకాశముంది, గ్రీన్ టీలో ఉండే టానిన్స్ బాడిని ఐరన్ కంటెంట్స్ ని అబ్జార్బ్ చేయనివ్వవు. దాంతో మన శరీరంలో ఐరన డిఫిషియన్సీ ఏర్పడుతుంది.

Related image

* గ్రీన్ టి మూలంగా కళ్లపైన ప్రెజర్ కూడా ఎక్కువ పడే అవకాశముంది.

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article