పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు? భార్యలా? భర్తలా? తప్పక తెలుసుకోండి..!

ఆధునిక జీవన విధానం వల్ల సంతానలేమి సమస్య పెరిగిపోయింది. ఒత్తిడి పెరగడం, రాత్రి-పగలు తేడా లేకుండా పని చేయడం లాంటి అనేక కారణాలతో ఎంతో మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే సంతాన లేమి సమస్యతో ఎంతోమంది దంపతులు ఒక అసంపూర్ణమైన జీవితం గడుపుతున్నారు. నేడు కృతిమ గర్భాధారణ, అద్దె గర్భం లాంటి అవకాశాలు ఎన్నో పుట్టుకొచ్చినా.. పిల్లల్ని కనాలని, తమ చేతులతో ఆడించాలని ఏ తల్లి కోరుకోదు చెప్పండి. సంతానలేమి సమస్య గురించి కొంచం వివరంగా తెలుసుకుందాం..

Image result for abusive relationship

పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఎవరు?

* ఆడవారు 33%,
* మగవారు 33%
* ఇతర కారణాలు 34%

Related image

గర్భం దాల్చే అవకాశాలు:

* పెళ్లయిన అయిదారు నెలల్లో గర్భం వచ్చే అవకాశం 50%.
* ఏడాదిలోపైతే 75%
* రెండేళ్లలో 85 నుంచి 90 శాతం

Related image

 

మగవారిలో వంధత్వానికి కారణాలు:

* పొగతాగడం, మద్యం సేవించడం.
* గతుకుల రోడ్డు మీద వాహనాలను ఎక్కువగా నడపడం.
* వృషణాలకు వేడి తీవ్రత ఎక్కువగా గురయ్యే పరిశ్రమల్లో పనిచేయడం.
* వృషణాలకు శస్త్ర చికిత్స, గజ్జలలోని హెర్నియా చికిత్స అయి ఉండడం.
* గవద బిళ్లలు, సుఖరోగాల ఉండడం.

Image result for abusive relationship

ఆడవారిలో కారణాలు:

* వయస్సు… 18-36 వయస్సులో ఉన్న వారికి గర్భాన్ని దాల్చడానికి అనువైన వయస్సు.
* 18 లోపు & 34 దాటిన వారికి అండాశయ సమస్యలు ఎక్కువ.
* ఫెలోపియన్‌ నాళాల్లో అడ్డంకులున్నా గర్భం రాకపోవచ్చు.
* క్రమరహిత రుతుస్రావం.
* పెల్‌విక్‌ ఇన్‌ఫెక్షన్స్‌.
* టి.బి (క్షయ) వంటి రోగాలు
* పొగ తాగడం, మద్యం సేవించడం.
* అండాశయ సమస్యలు.

Image result for abusive relationship

మరింత సమాచారం మీకోసం .. !!

తాజా రాజకీయ వార్తల కోసం @Taja30 ఈ ఛానల్ ని Subscribe చేసుకోండి ..!!

In this article