పుచ్చు పళ్ళతో బాధ పడుతున్నారా…ఈ సింపుల్ టెక్నిక్ తో పోగొట్టుకోండి…!

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

పంటి నొప్పి వచ్చిందంటే దాన్ని భరించడం చాలా కష్టం. తినడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నోరు తెరిచినప్పుడు కూడా నొప్పి పెడుతూ భాద కలిగిస్తుంది. కొన్ని సార్లు ఇది తీవ్ర ఇబ్బందిగా పరిణమించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. దంత వైద్యుడి దగ్గరకు వెళ్ళాలంటే పీడకలలా అనిపిస్తుంది. దంత వైద్యుడు చేసే వైద్యం చాలా భయంకరంగా ఉంటుంది. అయితే ఏ వైద్యుడి వద్దకు వెళ్ళకుండా మనకు ప్రకృతి సిద్దంగా దొరికే పదార్ధాలతో మన ఇంట్లోనే పంటి నొప్పికి మందు తయారు చేసుకోవచ్చు..దీంట్లో ఏ కృత్రిమ పదార్దం అవసరం లేదు.
Image result for bad teeths

ఈ పదార్దం తయారీ ప్రాచీన ఈజిప్ట్ నుంచి దిగుమతి చేసుకోబడింది. ఈ పదార్డంలో లవంగం ముఖ్యం.
కావాల్సిన పదార్దాలు:

  • అర స్పూన్ లవంగాలు
  • కొబ్బరి నూనె
  • ఉప్పు
  • మిరియాలపొడి

ఈ పదార్దాలన్నిటినీ కలిపి నొప్పి వచ్చే దంతాలపై అప్లై చేస్తే నొప్పి వెంటనే మటుమాయం అవుతుంది. రోజుకు మూడు సార్లు ఇలా చేస్తే మీరు పంటినొప్పి నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.