త్రిష బ్లూ ఫిల్మ్ వెనుక అసలు నిజం ఏంటో తెలుసా ?

pakkatelugu.com కి స్వాగతం.

మీరు చదువుతున్న ఈ పోస్ట్ మీకోసం స్పెషల్ గా డిజైన్ చేయబడిన అత్యంత త్వరగా లోడ్ అయ్యే facebook వెర్షన్. ఇది మాత్రమే కాదు pakkatelugu.com లోని అన్ని పోస్టులు… ఈ పేజీ లో ఉన్న అన్ని పోస్టులు మీకు ఇంత త్వరగానే లోడ్ అవుతాయి.

ఇకపై చదవండి pakkatelugu.com.

త్రిష బ్లూ ఫిల్మ్ వెనుక అసలు నిజం ఏంటో తెలుసా ?

చెన్నై చిన్నది సీనియర్ హాట్ వీడియో త్రిష బ్లూ ఫిలిమ్స్ అంటూ ఒక వీడియో ఇటీవల సామజిక మాధ్యమాల్లో ప్రసారమయి జోరుగా హల్ చెల్ చేసింది. ఈ వీడియో ను నెటిజెన్స్ పదే పదే వీక్షించారు. గతంలో కూడా త్రిష బ్లూ ఫిలిం అంటూ ఒకటి లీక్ కావడం తో ఈ వీడియోని చూసినా చాలా మంది త్రిష బ్లూ ఫిల్మ్ లో నటించిందని,ఆమె బాయ్ ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేస్తుందని గుసగుసలాడారుకున్నారు.

Image result for trisha chikati rajyam hot exprestions

ఇక త్రిష ఎవరో ఒక పారిశ్రామిక వ్యక్తి తో కలసి సెక్స్ లో ఎంజాయ్ చేస్తున్న వీడియో ఇదే అని మరి కొందరు ఊహించుకున్నారు. వీడియోలో హావ భావాలని చూసి కొందరు వేరేలా అనుకున్నారు. అయితే ఆ వీడియో ఆమె నటించిన ఒక సినిమాలోది అంటా.

Related image

కమల్ హాసన్ నటించిన చీకటి రాజ్యం సినిమాలో కమల్ ని అరెస్ట్ చేసేందుకు త్రిష వచ్చినప్పుడు వారిద్దరి మధ్య ఫైటింగ్ సీన్ లో ఈ సన్నివేశం ఉంటుందంటా. ఈ క్రమంలో ఇన్సెపెక్టర్ గా నటించిన త్రిషను కమల్ రెండు చేతులు వెనక్కు పెట్టి గట్టిగ పట్టుకుంటాడు. అప్పుడు త్రిష కేకలు వేస్తున్న దృశ్యాలివి. అయితే దీనిని చాలా మంది రక రకాలుగా ఉహించుకుంటున్నారు.

ఇంకా ఇలాంటి వార్తల కోసం కిందకి వెళ్లి చూడండి.

ఈ పోస్ట్ మీకు నచినట్లైతే share, like చేసి మీ ఫ్రెండ్స్ అందరికి ఈ విషయాన్నీ తెలియచేయండి.

Comment చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి.