తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Srileela: ‘పుష్ప – 2’కి శ్రీలీల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బ్రిలియంట్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప – 2పై భారీ అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. డిసెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు.

శ్రీలీల డ్యాన్స్ అదుర్స్!

ఇక, ఈ సినినిమాలో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌తో.. డ్యాన్సింగ్‌ క్వీన్‌ శ్రీలీల జతకడుతోంది. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ స్పెషల్‌ మాసివ్‌ కిస్సిక్‌ సాంగ్‌ను చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్‌ అధికారికంగా విడుదల చేశారు. అయితే, ఈ సాంగ్‌కి శ్రీలీల తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ కిస్సిక్‌ సాంగ్ కోసం శ్రీలీల రూ. 2 కోట్ల మేర రెమ్యూనరేషన్ తీసుకుంటుందట. ఇక, ఈ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంటుందని, శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టినట్టు సమాచారం.

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button