తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Budget: రూ. 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్.. ఏ రంగానికి ఎన్ని కోట్లంటే..?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024 – 25 ఏడాదికి గానూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మొత్తం రూ. 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. వ్యవసాయం, సంక్షేమ రంగాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌కు అంకెలకు మించిన ప్రాధాన్యం ఉందన్నారు.

ఏ రంగానికి ఎన్ని కోట్లంటే?

మొత్తం బడ్జెట్: రూ. 2,94,427 కోట్లు

రెవెన్యూ వ్యయం అంచనా – రూ.2.35 లక్షల కోట్లు

మూలధన వ్యయం అంచనా – రూ.32,712 కోట్లు

రెవెన్యూ లోటు – రూ.34,743 కోట్లు

ద్రవ్యలోటు – రూ.68,743 కోట్లు

జీఎస్‌డీపీ‌లో రెవెన్యూ లోటు అంచనా 4.19 శాతం

పరిశ్రమలు, వాణిజ్యం – రూ.3,127 కోట్లు

నీటిపారుదల – రూ.16,705 కోట్లు

గృహనిర్మాణం – రూ.4012 కోట్లు

పురపాలక, పట్టణాభివృద్ధి – రూ.11,490 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి – రూ.16739 కోట్లు

ఆరోగ్యం – రూ.18,421 కోట్లు

ఉన్నత విద్య – రూ.2326 కోట్లు

ఎస్సీ సంక్షేమం – రూ.18,497 కోట్లు

ఎస్టీ సంక్షేమం – రూ.7,557

బీసీ సంక్షేమం – రూ.39,007 కోట్లు

అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమం – రూ.4,376 కోట్లు

వ్యవసాయ, అనుబంధ రంగాలు – రూ.11,855 కోట్లు

మహిళా, శిశు సంక్షేమం – రూ.4285 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్ – రూ.1215 కోట్లు

పాఠశాల విద్య శాఖకు రూ.29,909 కోట్లు

ఇంధన శాఖ – రూ.8,207 కోట్లు

Leave a Reply

సంబంధిత కథనాలు

Back to top button