తెలుగు
te తెలుగు en English
ప్రత్యేక కథనం

Forbes: భారత్ లో పెరిగిన బిలియనీర్లు.. మళ్లీ టాప్ లో అతనే

ఫోర్బ్స్ తన 2024 బిలియనీర్ల జాబితాను 2,781 మంది వ్యక్తులతో విడుదల చేసింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నారు. ఫోర్బ్స్ సంపన్న భారతీయుల జాబితాలో ఆయన ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఆయన సంపద $83 బిలియన్లు నుంచి $116 బిలియన్లకు చేరుకుంది. దీంతో $100 బిలియన్ల సంపద కలిగిన ఏకైక ఆసియా దేశస్థుడిగా ముఖేష్ నిలిచారు.

Also read: Entrance Exams: దేశవ్యాప్తంగా ఎన్నికలు.. పలు ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా

ముఖేష్ అంబానీ తరువాత భారతీయ బిలియనీర్ల జాబితాలో గౌతమ్ ఆదానీ ఉన్నారు. గతేడాది 169గా ఉన్న భారతీయ బిలియనీర్ల సంఖ్య ఇప్పుడు 200కు చేరింది. రికార్డు స్థాయిలో 813 మంది బిలియనీర్లతో అమెరికా అగ్రస్థానంలో ఉండగా, 473 మంది బిలియనీర్లతో చైనా రెండో స్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే భారతదేశంలో 31 మంది బిలియనీర్లు పెరిగారు. ఇప్పుడు మొత్తం 200 మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button