ఇటీవల సోషల్ మీడియాలో బాగా వైరలైన వీడియోల్లో ఓ ఆర్టీసీ డ్రైవర్ డ్యాన్స్ వీడియో కూడా ఒకటి. కాకినాడ జిల్లా తుని డిపోలో విధులు నిర్వహిస్తున్న లోవరాజు…