తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Kalasa Trailer: కలశ ట్రైలర్ రిలీజ్.. బాగుందన్న డైరెక్టర్ గోపిచంద్

హర్రర్ థ్రిల్లర్ స్టోరీతో తెరకెక్కుతున్న చిత్రం కలశ. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భానుశ్రీ, సోనాక్షి వర్మ, అనురాగ్‌‌ కీలక పాత్రల్లో నటించారు. చిత్రానికి కొండ రాంబాబు దర్శకత్వం వహిస్తుండగా.. రాజేశ్వరి చంద్రజ వాడవల్లి నిర్మించారు. ఇక ఈ సినిమా డిసెంబర్ 15న విడుదల కానుంది. ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని.. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా ఉందని, సినిమా సక్సెస్ అవ్వాలని విష్ చేశాడు.

Also read: Yash: యష్ కొత్త సినిమా.. టైటిల్ వీడియో విడుదల

హారర్ థ్రిల్లర్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన ఈ సినిమా ట్రైలర్ ఆసక్తిని పెంచేలా ఉంది. జీవా, సమీర్‌‌, రవివర్మ ముఖ్య పాత్రలు పోషించారు. సినిమా చూసిన ప్రేక్షకులు కచ్చితంగా థ్రిల్ అవుతారని నటీనటులు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button