బాలీవుడ్
-
Saif Alikhan: అర్ధరాత్రి సైఫ్ అలీఖాన్‌పై హత్యాయత్నం.. ఆరు చోట్ల కత్తిపోట్లు!
బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి హత్యాయత్నం జరగడం ప్రకంపనలు రేపుతోంది. అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ముంబైలోని ఆయన నివాసంలో ఈ దాడి జరిగింది. సైఫ్, అతడి కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా..…
-
Salman: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపు.. ఈసారి ఎవరంటే?
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వరుస బెదిరింపులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయనకు మరో బెదింపు వచ్చింది. ఈసారి సల్మాన్‌ను బెదిరించింది నోయిడాకు…
-
Salman Khan: ప్రాణాలతో ఉండాలంటే రూ. 5 కోట్లు ఇవ్వాలి.. సల్మాన్ ఖాన్‌కు మరోసారి బెదిరింపులు!
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు వరుస బెదిరింపులు హిందీ చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు రేపుతున్నాయి. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ అగంతకులు తాజాగా మరోసారి…
-
Deepika: తల్లైన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా
బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తల్లయ్యారు. ఇవాళ ఉదయం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ముంబయిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. ఈ శుభవార్తతో ఆమె కుటుంబంలో…