తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

AP Cabinet: ఏపీ కేబినెట్ తీసుకున్న.. కీలక నిర్ణయాలు ఇవే..!

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి అధ్యక్షతన జ‌రిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో పలు కీలకమైన బిల్లులకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపిందని స‌మాచారం. అజెండాలో ఉన్న ప్ర‌ధాన‌మైన అంశాల‌పై చ‌ర్చ జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది.

మంత్రివ‌ర్గ స‌మావేశంలో ముఖ్యంగా మూడు కీల‌క బిల్లుల‌కు ఆమోదం తెలిపిన‌ట్లు స‌మాచ‌రం. ఈ క్ర‌మంలో విద్యాశాఖ‌లో IB సిలబస్ ప్రవేశ పెడతూ, విద్యార్ధుల‌కు అంతర్జాతీయ సౌకర్యాల కల్పనకు (LOI కు) ఆమోదం తెలిపారు. ఏపీ కాంట్రాక్ట్ ఉద్యోగులు క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ బిల్లు 2023 కి కేబినేట్ ఆమోదం తెలిపింది. అలాగే, ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్‌ అమలు బిల్లుకు ఏపీ మంత్రివ‌ర్గం ఆమోదం తెలిపింది.

ఇతర కీలక నిర్ణయాలు:

  • ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అయ్యే సమయానికి ఇంటి స్థలం ఇవ్వడానికి కేబినెట్ ఆమోదం.
  • ఉద్యోగుల పిల్లలకు ఆరోగ్య శ్రీ, ఫీజు రీ ఎంబర్స్‌మెంట్ అమలుకు ఆమోదం.
  • జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలపై సూత్రప్రాయ ఆమోదం.
  • వైద్య రంగంలో జీరో వేకెన్సీ పాలసీ అమలకు కేబినెట్ ఆమోదం.
  • ఒంగోలు, ఏలూరు, విజయవాడ నర్సింగ్ కాలేజీల్లో పోస్టుల భర్తీకి ఆమోదం.
  • ప్రైవేటు యూనివర్శిటీల చట్టంలో సవరణపై బిల్లుకు ఆమోదం తెలిపారు.
  • కురుపాం ఇంజనీరింగ్ కాలేజీల్లో 50 శాతం సీట్లు గిరిజనులకు కేటాయించే ప్రతిపాదనకు ఆమోదం.
  • పోలవరం ముంపు బాధితులకు 8424 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం
  • అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు, పీఓటీ చట్ట సవరణకు ఆమోదం
  • భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం
  • దేవాదాయ చట్ట సవరణ బిల్లుకి ఆమోదం

ఆరోగ్య సురక్ష పథకం కింద ఇంటింటికీ తిరిగి, ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించాలని, నిర్ణయం తీసుకుంది. తీవ్ర వ్యాధులతో బాధ పడుతున్న వారికి, క్రమం తప్పకుండా వైద్య క్యాంపులు నిర్వహించనున్నారు. విలేజ్ క్లినిక్ లలో 162 రకాల మందులు, 18 రకాల పరీక్షలు అందుబాటులో ఉంచుతారు. ఈ క్ర‌మంలో సెప్టెంబరు 30 నుండి నవంబర్ 15 వరకూ ఈ క్యాంపులు నిర్వ‌హించ‌నున్నారు.

జాతీయ, అంతర్జాతీయ ప్రఖ్యాత యూనివర్శిటీలతో సంయుక్త సర్టిఫికేషన్‌ ఉండేలా, చట్ట సవరణ చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల డిగ్రీలకు జాయింట్‌ సర్టిఫికేషన్‌ ఇవ్వాలని, ప్రైవేటు యూనివర్శిటీల్లో కూడా నాణ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రివ‌ర్గం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో, ఈ మార్పుల వల్ల చదువుకునే ప్రతీ విద్యార్థికి మంచి జరుగుతుందని, సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇక వీటితో పాటు ఇంకా ప‌లు అంశాల‌పై ఏపీ కేబినెట్ కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంద‌ని స‌మాచారం.

281 Comments

    1. Super cm sir రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాగుంటుంది జగనన్న పరిపాలన

          1. Verry good cm Garu next kuda meere cm ga ravalli net raythu barosa peddethe next CM meere sir

          2. దేవుడు ఉన్నాడు కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గార్కి సలోమన్ మహారాజు కి ఇచ్చిన జ్ఞానం దేవుడు మన ముఖ్యమంత్రి వర్యులు వై యస్ జగన్ గార్కి ప్రసాదించారు కాబట్టీ 2024లో మన C M జగన్ మన M L A Dr. మేరుగు. నాగార్జున గారే ఆమెన్ God bless you

      1. జై జగన్ మీ లాంటి ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర ప్రదేశ్ చేసుకున్న అద్రుష్టం మలాంటి పెద్ద వారు చేసుకున్న పుణ్యం అన్న మా లాంటి వారికి పెద్ద చదువులు సాధ్యం కాదు అలాంటి మాకు అంతర్జాతీయ శిలాబాస్ ప్రవేశ పెట్టడం మాదృష్టం

        1. నమస్తే జగనన్న నెక్స్ట్ 2024 సంవత్సరం లో కూడా సీఎం మీరే జగనన్న

      2. Wat about NREGS in ur govt not even hike single rupee all departments got hike n regular Past government Lokesh hike 23%this government nothing did for us all over we have 1lac above employees y ur not considering us we appeal everywhere But no use

    2. జగనన్న సీఎం ఉండెంతవరకు ఏపీ చాలా బాగుంటుంది.

      1. జగనన్న మళ్ళీ మీరే వస్తారు సీఎం గా

        1. జై జగనన్న జగనన్న పరిపాలన చాలా అద్భుతంగా ఉంది మళ్లీ జగనన్నే వస్తారు మళ్ళీ మనకి సీఎం జగనన్న రావాలని ఎన్నో దేవుళ్ళకి మొక్కుతున్నాము

      1. అక్క చెల్లెలు కి ఎంతో ఉపాధి కల్పించారు చేయూత ఆసరా ఆ డబ్బులతో వ్యాపారాలు పెట్టుకొని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు మన జగనన్నకి ఎంతో రుణపడి ఉంటాము అక్క చెల్లెలు అందరం జై జై జగనన్న

    3. జగనన్న పేదలను ఆదుకునే అన్న జై జగనన్న జగనన్న రావాలి

    4. ఇల్లాంటి పరిపాల్లనా జగన్ కె సొంతం

    5. పైన తెలిపిన మొదటి మరియు రేడువది…..లైన్ లో …..సీఎం గారు తెలిపిన విషయాలు…..అధేదో ఉద్యోగులకు బాధలు పేద వాలకి ఇస్తే ఇంకా మంచిది ,వుద్యోగులకు వాలా EF&PF లు ఉంటాయి

    6. ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్షా అభియాన్ లో ఉద్యోగలం మాకు 3 నెలలు గా జీతాలు లేవు మేము ఇల్లు గడవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము అన్నా మా పై దయచేసి మా జీతాలు ఇప్పించండి అన్నా 🙏

    7. PRC valla vache benefits ivvaledu DA arrears in threes phases ivvaledu. If the government keeps view on the development besides welfare schemes, then the government will be well and good

    1. అన్ని ఇస్తాను ఇస్తాను అంటున్నాడు ఇచ్చేది ఎప్పుడు ఇళ్లు కడతాను కట్టించి ఇస్తాను అన్నాడు ఇచ్చాడా లేదే ఇస్తాం అంతే నోటి మాట

  1. Mana state ki ippatiki eppatiki mana jagananna cm kavali… Abivruddi avthundi.. Kula, matha, rajakiyam theda lekunda andariki manchi jaruguthundi… Jai jagananna.. Jai jai jagananna.. Jai dasanna.

    1. జగనన్న నువ్వే రావాలి జగనన్న పరిపాలన బాగుంది

  2. మన రాష్ట్రము అభివృద్ధిలో ఉంది అంటే ఆది మన జగనన్న కె సాధ్యం.. జై జగనన్న

  3. వాలంటీర్లు కి గౌరవ వేతనం కూడా పెంచండి సార్ పెట్రోల్, సరుకులు , గ్యాస్ , వంట సామాగ్రి రేట్లు అన్ని పెరిగినవి సార్

  4. ఇస్తాను చేస్తాను అంతే మన వైపున ఇళ్లు కట్టింది లేదే ఎప్పుడూ ఇచ్చేది కాదు ఇప్పుడు మన ముందు వున్నది చూచి న్యాయం చేసి అప్పుడు కొత్త విధానం చెయ్యాలి కబుర్లు వద్దు

  5. అద్భుతం సూపర్ మళ్లీ జగనన్న రావాలి కావాలి జగన్ రావాలి జగన్

  6. మీరు ఉన్నతవరకు ఏపీ బాగానే ఉంటుంది మళ్ళీ మీరే సీఎం గా ఉండాలి జగనన్న సూపర్ జగనన్న 🙏🙏🙏🙏🙏

  7. పాత c.m పని తక్కువ బిల్డప్ ఎక్కువ…ఈ c.m. పని ఎక్కువ బిల్డప్ తక్కువ…

  8. Volunteer gurinchi emi matladakandi sir Anni partilu ma gurinchi nidalu moputhunte maku chala bada ga undi sir Jai jagan sir

  9. Jaganna hatsoff to you .you are a king of Andhra.you are took so many good decisions for us.next 5 years also you will be a cm of Andhra

  10. Excellent Sir 👏👏👏మీ లాంటి పరిపాలన ఎవరు చేయలేరు సార్ మీరు అందరికి నాయం చేస్తున్నారు సార్ మీరు అనట్టు కులం మతం చూడటం లేదు మీరే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కి సీఎం జై జగన్ జైజై జగన్ 👏👏

  11. Jai jagan💐💐💐💐 వాలంటర్ వ్యవస్థ మీద నమ్మకం ఇవ్వండి సార్ జై జగన్ జై జై జగన్

    1. ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇవ్వవలసిన బిల్లులు ఇవ్వండి.

  12. సచివాలయం వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ రెండు రెండు కళ్ళు అన్నారు ఒక కన్నుకి న్యాయం చేశారు రెండో కన్నుకి న్యాయం చేయండి జై జగన్🙏🙏🙏🙏

  13. అద్భుతమైన పరిపాలన చెయ్యాలంటే మన జగనమోహన్రెడ్డి గారు మాత్రమే చేయిగలరు

  14. volunteers salary 8000 ki penchandi sir … vallu enka supar ga work chestaru..volunreers chalu mimmalni life time CM ga vunchadaniki..Its ture

  15. జగనన్న నువ్వే రావాలి జగనన్న పరిపాలన బాగుంది

  16. జై జగన్ మీ లాంటి ముఖ్యమంత్రి కావటం ఆంధ్ర ప్రదేశ్ చేసుకున్న అద్రుష్టం మలాంటి వారు చేసుకున్న పుణ్యం అన్న మా లాంటి వారికి పెద్ద చదువులు సాధ్యం కాదు అలాంటి మాకు అంతర్జాతీయ శిలాబాస్ ప్రవేశ పెట్టడం మాదృష్టం

  17. జగన్ గారి పాలన సేమ్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కాలం మరోసారి మన ముందుకు వచ్చినట్టు ఉంది…💐.. జోహార్ వైయస్సార్..💐

  18. మంచి నిర్ణయాలు తీసుకున్నారు జగనన్న
    #Ysjaganagain2024

  19. Volunteers jobers kadu socail service annaru regular attendance pettaru eppudemo sagam salary vestunnaru maku….😞 pani chese vallani gurthinchaka poyina parvaledu kani eche 5000/- aina correct ga veyamanandi sir

  20. జగన్ మోహన్ రెడ్డి గారుసీయ౦.గామల్లిరావళిఅనికోరుచూన్నను.🙌🙏🙏గి౦ జాల.ఎసైరు.మామిడాడ.🎄🛐🇨🇮👑👌

  21. జగనన్న మరల మీరే సిఎం కావాలి,మరల మీరే రావాలి

  22. రాష్ట్రంలో ప్రభుత్వ శాఖలలో 10నుంచీ 15ఏళ్ళ తరబడి పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.. వారికీ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. చాలి చాలని జీతాలతో ఉద్యోగ భద్రత లేక బతుకు బండి లాగుతున్నారు.. అటెండర్ 15000… జూనియర్ అసిస్టెంట్ 18500.. అకౌంటెంట్ 21500.. సార్ ఇప్పుడు ఉన్న అధిక ధరలకు ఇజితలతో ఎలా బ్రతకాలి.. ఎలా బ్రతుకుతాము ..సీఎం. సార్.. కావున మా గురించి కూడా ఆలోచించి మాకు ఉద్యోగ భద్రత సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి.. సార్

  23. మన రాష్ట్రము అభివృద్ధిలో ఉంది అంటే ఆది మన జగనన్న కె సాధ్యం.

  24. రాబోయే ఎలక్షన్ లో కూడా మీరే రావాలి జగన్ అన్న 2024 సంవత్సరంలో ఫ్యాన్ గుర్తుకే నేను ఓటు వేస్తానని చెప్తున్నాను…

  25. జై జగనన్న మీరు పెట్టే సంక్షేమ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయి sir

  26. అందరికి నమస్కారం
    వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ప్రభుత్వం పడిపోతుంది.
    కావున గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొంటే మంచిది, అలాగే వారికి గౌరవ వేతనం
    గురించి ఆలోసిస్తే మంచిది అనేదే,
    నా అభిప్రాయం

    1. Mana prabhutvam bagundi Ani respons vastundi so meeru valenteers gurinchi kooda konchem alochinchi nirnayam teesukovalisindiga vinnavinchukuntunnam

  27. అన్ని పథకాలు బాగా ఇస్తున్నారు సర్ జనానికి కానీ పథకాలు జనానికి చేర్చే వాలంటీర్లకు శాలరీలు మట్టికి పెంచడం లేదు

    1. Volunteer code10790428001
      Vijayababu
      Manam chesepani devudu chustunnadu
      Jagan anna kuda devudni prajalni nammukunnavadu manakastaniki falitam vachevaraku eduru chudali kani Ela post cheyyaku bro
      Sorry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button