తెలుగు
te తెలుగు en English

ఆంధ్రప్రదేశ్

 • AP: రాష్ట్రంలో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి!

  గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక విధానంలో తీవ్ర అవకతవకలు జరిగిన నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇసుక విధానంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేబోతున్నట్లు ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో…

 • AP&TS: ఆ రెండు పార్టీలను తుడిచిపెట్టేయడమే లక్ష్యమా? రేవంత్, చంద్రబాబుల ప్లాన్ ఇదేనా?

  ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల గురు-శిష్యుల బంధం ఎవరికీ తెలియనిది కాదు. ఒకరకంగా రేవంత్ రెడ్డికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది చంద్రబాబు నాయుడే. రాష్ట్రం విడిపోయాక తప్పనిసరి పరిస్థితుల్లోనే రేవంత్…

 • AP: అగమ్యగోచరంగా వాలంటీర్ల పరిస్థితి… సర్కార్‌పై పోరాటానికి సిద్ధం

  చాలా సందర్భలలో వాలంటీర్లపై ఏపీలోని కూటమి నేతలు విషం చిమ్మారు. అయితే తాము అధికారంలోకి రావడానికి వాలంటీర్ల సహాయం కూడా కీలకమని భావించిన కూటమి నేతలు ఆ తర్వాత వారిని మచ్చిక చేసుకోవాలని చూశారు. ఈ క్రమంలోనే తాము…

 • AP Cabinet: కొలువుదీరిన ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రివర్గం

  ఆంధ్రప్రదేశ్‌లో నూతన మంత్రివర్గం కొలువుదీరింది. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు లక్షలాది మంది అతిథుల మధ్యలో ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌, టీడీపీ జాతీయ…

 • Pawan: జనసేన ఘన విజయం.. మొక్కు చెల్లించుకున్న పవన్ కళ్యాణ్

  అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం నమోదు చేసిన నేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇవాళ అనకాపల్లిలో పర్యటించారు. పట్టణంలోని నూకాంబికా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మొక్కులు తీర్చుకున్నారు. తొలుత ఆయనకు ఆలయ అధికారులు…

 • Alliance: కూటమి ప్రభుత్వంలో ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు?

  అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లతో అఖండ మెజారిటీని సాధించిన టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎవరెవరికి మంత్రి పదువులు దక్కుతాయి? మూడు పార్టీలు ఉన్న కూటమిలో తెలుగుదేశానికి ఎన్ని, జనసేన, బీజేపీలకు ఎన్ని పదవులు దక్కుతాయన్న చర్చ జరుగుతోంది. ఏకంగా…

 • CBN: ఏపీకి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎన్డీయేను డిమాండ్ చేస్తారా?

  సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి సంచలన విజయాన్ని నమోదు చేసింది. 164 అసెంబ్లీ సీట్ల భారీ విజయంతో ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో పాటు టీడీపీ సొంతంగా 16 ఎంపీ స్థానాలు గెలుపొంది కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో సైతం…

 • AP: ఏపీ కొత్త సీఎస్‌గా నీరభ్‌ కుమార్ ప్రసాద్

  అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ముందే పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)గా ఉన్న జవహర్ రెడ్డిని ముందు సెలవుపై పంపించారు.…

 • AP: ఆసక్తికరంగా ఏపీ రాజకీయాలు.. సాయంత్రంలోపు కొత్త సీఎస్‌?

  ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత రాష్ట్ర రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. సెలవుపై వెళ్లాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) జవహర్‌రెడ్డిని సాధారణ…

 • CBN: చంద్రబాబు ప్రమాణస్వీకారం తేదీ మార్పు.. ఏ రోజంటే?

  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కనీవినీ ఎరుగుని రీతిలో 164 సీట్లు సాధించి అధికారాన్ని చేపట్టనుంది. ఈ నేపథ్యంలో కూటమిలో భాగమైన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు మొదట ఈ నెల…

Back to top button