క్రీడలు
-
ICC: ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియాను ప్రకటించిన బీసీసీఐ.. ఎవరెవరికి చోటంటే..?
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం ఎనిమిది దేశాలు తలపడే ఈ టోర్నీ ఫిబ్రవరి 19 నుంచి పాకిస్థాన్, దుబాయ్ వేదికలుగా జరగనుంది. కెప్టెన్…
-
Virat Kohli: విరాట్ కోహ్లీపై రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు!
టీమిండియా స్టార్ క్రికెటర్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీపై మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప సంచలన ఆరోపణలు చేశారు. తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్ కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి, 2019 వరల్డ్ కప్‌కి రాయుడు…
-
Sports Awards: ద్రవిడ్, బుమ్రాలకు అర్హత లేదా..? జాతీయ క్రీడా అవార్డుల్లో క్రికెట్‌పై వివక్ష దేనికి?
జాతీయ క్రీడా పురస్కారాలు క్రీడాకారుల్లో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. తాము పడిన కష్టానికి దక్కిన గుర్తింపుగా క్రీడాకారులు ఈ అవార్డులను భావిస్తారు. ఈ క్రమంలోనే కేంద్రం ఏటా ప్రకటించే ఈ పురస్కారాల కోసం యావత్ క్రీడాలోకం…
-
Khel Ratna Award: క్రీడా పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. గుకేశ్, మనూ భాకర్‌లకు ‘ఖేల్‌రత్న’!
క్రీడాలోకం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాతీయ క్రీడా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న అవార్డు’కు ఈసారి నలుగురిని ఎంపిక చేసింది. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ విజేత…
-
AUS vs IND: బాక్సింగ్ డే టెస్టులో భారత్ ఓటమి.. డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే (నాలుగో) టెస్టులో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా చేతులెత్తేసింది. 340 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి…
-
Final: నేడే ప్రో కబడ్డీ ఫైనల్ మ్యాచ్..! విజయం ఎవరికి దక్కేనో?
గత రెండు నెలలుగా కబడ్డీ అభిమానుల్ని అలరిస్తున్న ప్రో కబడ్డీ లీగ్-11వ సీజన్ తుది పోరుకు సిద్ధమైంది. పుణెలోని ఛత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ వేదికగా ఇవాళ రాత్రి 8 గంటలకు హర్యానా స్టీలర్స్‌తో పట్నా పైరేట్స్…
-
Nitish Kumar: తగ్గేదే లే.. ఆసిస్ గడ్డపై అదరగొట్టిన తెలుగు కుర్రోడు!
టీమిండియా యువ ఆల్ రౌండర్, తెలుగు కుర్రోడు నితీష్ కుమార్ రెడ్డి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో సత్తా చాటుతున్నాడు. ఈ ట్రోఫీతోనే టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన 21 ఏళ్ల నితీశ్.. మెల్బోర్న్ వేదికగా జరుగుతున్న బాక్సింగ్ డే…
-
PV Sindhu: వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్యాడ్మింటన్ స్టార్!
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ప్రముఖ వ్యాపారవేత్త వెంకట దత్త సాయి.. సింధు మెడలో మూడు ముళ్లు వేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఆదివారం రాత్రి 11 గంటల 20 నిమిషాలకు…
-
Ravichandran Ashwin Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్
దేశం గర్వించదగ్గ ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం అశ్విన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ‘భారత్ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్…