తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pre Poll Survey in AP: 2024 ఆంధ్రాలో అధికారం ఎవ‌రిది.. ఆ పార్టీలు గ‌ల్లంతేనా..?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో, రాష్ట్రంలోని ప్ర‌ధాన పార్టీల‌న్నీ గెలుపే ల‌క్ష్యంగా వ్యూహాలు ప‌న్నుతున్నాయి. గ్రాండ్ విక్ట‌రీ కొట్టి మ‌రోసారి అధికారంలోకి రావాల‌ని వెఎస్ఆర్‌సీపీ, ఈసారి ఎలాగైనా ఎన్నిక‌ల్లో గెలిచి, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయాల‌ని ప్ర‌తిప‌క్షాలు పాచిక‌లు ర‌చిస్తున్నాయి.

మ‌రోవైపు ఈఎన్నిక‌ల సీజ‌న్‌లో ప్ర‌జ‌ల మూడ్‌ను స్ట‌డీ చేసేందుకు, అనేక స‌ర్వే సంస్థ‌లు రంగంలోకి దిగాయి. ఈ క్ర‌మంలో తాజాగా పోల్ స్ట్రాట‌జీ గ్రూప్ అనే సంస్థ, ఆగ‌స్ట్‌లో రాష్ట్ర‌ వ్యాప్తంగా ప్రీ పోల్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ ఏడాడి ఆగ‌స్ట్‌లో నిర్వ‌హించిన స‌ర్వేలో భాగంగా, మూడు కీల‌క‌మైన విష‌యాలను ప్రామాణికంగా తీసుకుంది ఆ స‌ర్వే సంస్థ‌.

ఓటు షేరింగ్, ప్ర‌జాద‌ర‌ణ పొందిన నాయ‌కత్వ‌ సామర్ధ్యం, పాల‌న పై సంతృప్తి అంశాలపై ఈ సర్వే జరిగింది. ఈ మూడు విష‌యాలను బేస్ చేసుకుని స‌ర్వే నిర్వ‌హించిన‌ పోల్ స్ట్రాట‌జీ గ్రూప్, వ‌చ్చిన ఫ‌లితాల‌ను తాజాగా విడుద‌ల చేసింది. ఈ సర్వేలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకు 50 శాతం ఓటు షేర్ లభిస్తే, టీడీపీ-జనసేన కూటమికి కిలిపి 42 శాతం ఓటు షేర్ దక్కింది. మరో 8 శాతం ఇతరులకు వెళ్లనుంది. ఇక ముఖ్యమంత్రి అభ్యర్దిగా సమర్ధులెవరనే ప్రశ్నకు,వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డికి 55 శాతం మద్దతు లభించింది. చంద్రబాబుకు మాత్రం 34 శాతం ఓకే చెప్పారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు 11 శాతమే లభించింది.

ఇక పాల‌న పై సంతృప్తి అంశం విష‌యానికి వ‌స్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వ పాల‌న‌ చాలా బాగుంద‌ని 11 శాతం, బాగుంద‌ని 55 శాతం, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 66 శాతం ప్ర‌జ‌లు సంతృప్తి వ్య‌క్తం చేశారు. మిగ‌తా 34 శాతంలో.. వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న బాగ‌లేద‌ని 25 శాతం, అస్స‌లు బాగ‌లేద‌ని 9 శాతం ప్ర‌జలు అసంతృప్తి వ్య‌క్తం చేశారు. దీంతో మొత్తంగా చూసుకుంటే, ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం పాల‌పై మెజారిటీ ప్ర‌జ‌లు సంతృప్తిగానే ఉన్నారని, పోల్ స్ట్రాట‌జీ స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డించాయి.

ఇక‌పోతే.. పోల్ స్టాట‌జీ గ్రూప్ సంస్థ గ‌తంలో చేసిన ప్రీ పోల్ స‌ర్వేలు, వంద‌కు వంద శాతం నిజం అయ్యాయి. తెలంగాణ‌లో మునుగోడు బై ఎల‌క్ష‌న్, క‌ర్నాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు, ఈ స‌ర్వే సంస్థ అంచ‌నా వేసిన‌ట్లే వ‌చ్చాయి. అప్ప‌టి నుంచి పోల్ స్ట్రాట‌జీ గ్రూప్ స‌ర్వేల‌కు పాధ్యాన్య‌త ఏర్ప‌డింది. దీంతో ఇప్పుడు ఏపీ ఎల‌క్ష‌న్స్ నేప‌ధ్యంలో ఈ సంస్థ విడుద‌ల చేసిన ఫ‌లితాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ స‌ర్వే ఫ‌తితాలు ప్ర‌తిప‌క్ష పార్టీల్లో క‌ల‌క‌లం రేపుతుండ‌గా, అధికార‌ వైసీపీ పార్టీ శ్రేణుల్లో మాత్రం జోష్ పెంచింది. మ‌రి ఏపీలో వ‌చ్చే ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎలా ఉంటాయో చూడాలి.

దీనికి సంబంధించి ట్విట్టర్ లో పోల్ స్ట్రాటజీ సంస్థ పెట్టిన పోస్ట్ లింక్ ఇది..
https://x.com/PollStrategy/status/1701827401670439102?s=20

#ApElections #YSRCP #TDP #ElectionSurvey #Janasena #YsJagan #PawanKalyan #ChandrababuNaidu #ApSurvey

313 Comments

    1. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న ఎం పెరకలేరు

      1. Eppudey avdu cheppaleru
        Raythu runa mafi kachithanga
        Chestamantey varu pakka bhari mejarti tho gelustharu. Anthey kani avaro antey vest

        1. Ysrcp win pakkaa kani raythu Runa mafi kachithanga pettali appudu jagan anna ni yevaru apaleru thank you all peoples

    2. ఎవడు ఎన్ని ఎత్తులు వేసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు

      1. టీడీపీ అంతం అని తేలిపోయింది. ఇప్పుడు ఎంతా మంది కుక్కలు వచ్చిన జగన్ అన్న ను ఏమి పీకలేరు 2024లో మా జగనన్న విజయం తద్యం.

    3. ఈసారి కూడా గెలిచే జగన్ జై జగన్

    4. ఎవడు ఎన్ని ఎత్తులు వేసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు

    1. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్లతాతలు దిగొచ్చిన 2024లో వైయస్ జగన్ గెలుపును ఎవ్వరు ఆపలేరుకబడ్డరు

  1. ఏ పార్టీ వచ్చినా పెద్దగా పీకేది ఏం లేదు మన రాష్ట్రానికి ఒక మంచి యువకుడు ముఖ్యమంత్రిగా రావాలి కొత్తవాడు

    1. పొలిటికల్ కింగ్ YSR జగన్ మోహన్ రెడ్డి గారు

  2. ఎవరెన్ని చేసినా జనాలకు మంచి చేస్తున్న జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారు జగనన్నకు తిరుగులేదు

  3. చంద్రబాబు పవన్ కళ్యాణ్ వల్లతాతలు దిగొచ్చిన 2024లో వైయస్ జగన్ గెలుపును ఎవ్వరు ఆపలేరుకబడ్డరు

  4. ఒక్కొక్కరిని కాదు 100 పార్టీ లు ఒకేసారి పొత్తు పెట్టుకుని రండి రా

      1. యెవరు యెన్ని పొత్తులు పెట్టుకున్న గెలిచేది మాత్రం జగన్ అన్నే

  5. ఇది fake survey clear ga ardham avuthundhi comments kuda jagan ee పెట్టుకున్నాడు ఏమో అయిన మనోడికి అంత scene లేదులే ఎందుకు అంటే వాడికి రాయడమే రాదు కదా మొత్తానికి పెద్ద చేత cm 💯💯💯💯 చేత జగన్ పాలన🤣🤣ఎంత తీసుకున్నారు ఎంటి comment lu pettadaniki fake ga Jai jagan anta bochu em kaadhu aa

  6. 2024 సీఎం జగన్ అన్న CBN పావలా ఎంత మంది కలిసిన వార్ వన్ సైడే

  7. మారండి రా ఇకనైనను , రాష్ట్రం అప్పులల్లో ఉంది, ఈ సారి జగన్ సీమ్ ఐతే అన్ని రేట్లు పెరుగుతాయి,సంక నాకి పోతాం

  8. మారండి రా ఇకనైనను , రాష్ట్రం అప్పులల్లో ఉంది, ఈ సారి జగన్ సీమ్ ఐతే అన్ని రేట్లు పెరుగుతాయి,సంక నాకి పోతాం

  9. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్న జనాలకు మంచి చేస్తున్న జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారు అందరు జగనన్నకు ఎప్పుడు తిరుగులేదు…. జై జగనన్న….

  10. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న మా జగన్ అన్నను ఎవరు ఏమి చేయలేరు జై జగన్ అన్న

    1. అవినీతి లేకుండా ప్రజలు కోసం సంక్షేమ పథకాలును నేరుగా ప్రజలు బ్యాంక్ ఖాతాకు జమా చేయడం వలన మళ్ళీ ప్రజలుకు కావలసిన ప్రభుత్వం జగనన్న సంక్షేమ ప్రభుత్వం.
      జై జగన్

  11. ఎవడు ఎన్ని ఎత్తులు వేసినా జగన్ వెంట్రుక కూడా పీకలేరు

  12. ఎంత మంది వచ్చినా జగన్ అన్నని పికేవడు లేడు

  13. ఎవరెన్ని పొత్తులు పెట్టుకున్న జనాలకు మంచి చేస్తున్న జగనన్నను గుండెల్లో పెట్టుకున్నారు అందరు జగనన్నకు ఎప్పుడు తిరుగులేదు…. జై జగనన్న….

  14. ఎంత మంది కలిసి వచ్చిన జగన్ అన్న వెంట్రుక కూడా పీకలేరు జై జగన్…జై జై జగన్…

  15. సంక్షేమ పాలన కి నిలువెత్తు నిదర్శనం ఈ సర్వే ఫలితాలు

  16. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న జగన్ అన్నని కొట్టెవాడే లేడు. జై జగన్ అన్న

  17. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైసీపీ కి ఓట్లు వేసి గెలిపిస్తారు..అనేది సత్యం.

  18. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అర్హులైన ప్రతి ఒక్కరికి అందుతున్నాయి.. ఇది చాలా సంతోషకరమైన విషయం. వచ్చే ఎన్నికల్లో మెజారిటీ ప్రజలు వైసీపీ కి ఓట్లు వేసి గెలిపిస్తారు..అనేది సత్యం.

  19. రాష్ట్రంలో ఒకటే జెండా, ఒకటే అజెండా-అదే మన జగనన్న ప్రజా సంక్షేమం అజెండా

  20. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజలందరూ గమనిస్తున్నారు క్షుణ్ణంగా గమనిస్తున్నారు ఏ నాయకుడు ఎలా వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు అన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. 2018 వరకు చంద్రబాబు నాయుడుతో ఏకీభవించిన వ్యక్తి 2018 నుండి 2023 వరకు చంద్రబాబు చేసినటువంటి అవినీతి ఎంత చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదాన్ని బిజెపి వద్ద తాకట్టు పెట్టిన వ్యక్తి అని రోడ్లు ఎమ్మటి ఈ 2019లో ఎలక్షన్ క్యాంపెన్లో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు టిడిపి మీద అన్ని ఇన్ని కాదు టిడిపి కుంభస్థలాన్ని బద్దలు కొట్టాలి అని ప్రలాభ మాటలు మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు మరి అదే పవన్ కళ్యాణ్ గారు టిడిపికి మద్దతు తెలిపి 2024 లో తిరిగి ఉమ్మడిగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు ఓకే మీ రాజకీయ వ్యూహాలు మీకు ఉంటాయి మరి 2014లో ఇచ్చినటువంటి హామీయులకి నేను హామీ అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు 2014 నుండి 2019 వరకు ఆరోజు మీరు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో ఎంత మేరకు హామీలను మీరు అమలుపరచగలిగారు ప్రజలకు ఇవ్వగలిగారు అవన్నీ ఇప్పుడు చెప్పండి మీ యొక్క పొత్తును ఒప్పుకుంటాం మీరు స్పష్టంగా ఉన్నారు అని కానీ మీ యొక్క పొత్తు ఉత్తుత్తిదే

  21. మళ్ళీ అధికారం లోకి వైసీపీ పార్టీ నే వస్తుంది… ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వైసీపీ దే విజయం

  22. దుష్టులందరూ ఏకమైనప్పుడే అర్థమైంది జగనన్నకి గెలుపు ఖాయమని

  23. ఎన్ని పార్టీ కలిసి వచ్చిన ఈసారి గెలిచేది జగన్
    జై జగన్ జై వైఎస్ఆర్ సిపి జోహార్ వైయస్సార్

  24. ఎన్ని పార్టీలు వచ్చినా ఈసారి గెలిచేది వైఎస్ఆర్సిపి జై జగన్ జోహార్ వైయస్సార్

  25. ఎంతమంది కలసిన జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు

  26. మళ్ళీ అధికారం లోకి వైసీపీ పార్టీ నే వస్తుంది ఎన్నికలు ఎప్పుడు వచ్చినా 100% వైసీపీ దే విజయం….

  27. ఎవరు ఎన్ని పొత్తులు పెట్టుకున్న గెలిచేది జగన్ మాత్రమే జై జగన్…!!

  28. ప్రజలందరూ జగనన్న వైపే ఉన్నారు 175 సీట్లు తో మళ్లీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వస్తుంది

  29. ఎన్ని పార్టీలు ఏకం అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఒడించలేరు జై జగన్ జోహార్ వైయస్ఆర్ 🇱🇸🇱🇸🇱🇸

  30. Anna intha money prajalaku ichinodivi aaa okka runamaafi kooda entho kontha theesey appudu ee TDP prajalaku kadupu sallaruthadi jai YCP Jai Jagan Anna

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button