రాజకీయం
-
AP Cabinet: వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఇతర శాఖల్లో విలీనం.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు!
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన మద్యం విధానానికి ఆమోదం తెలపడంతో పాటు, వాలంటీర్లను, గ్రామ సచివాలయ సిబ్బందిని ఇతన శాఖల్లో విలీనం చేసేందుకు…
-
New Liquor Policy: నూతన మద్యం విధానానికి ఏపీ కేబినెట్ ఆమోదం!
మందుబాబులకు ఏపీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఏపీ కేబినెట్ భేటీలో నూతన మద్యం విధానానికి ఆమోదం లభించింది. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. అంతేకాదు,…
-
One Nation – One Election: సంచలన నిర్ణయం.. జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం!
కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలీ ఎన్నికలకు ఆమోదం తెలిపింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఇచ్చిన నివేదికకు కేబినెట్ కాసేపటి క్రితమే ఆమోదం తెలిపింది.…
-
Delhi: ఢిల్లీ సీఎం పగ్గాలు అతిశీకే.. ఎందుకంటే..?
ఢిల్లీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిశీ పేరును ఆప్ కన్వీనర్, ప్రస్తుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎంపిక చేశారు. దీంతో ఢిల్లీ…
-
Balapur: రికార్డు ధర పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డూ!
తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ మహాగణపతి తరువాత భాగ్యనగరంలో అందరి దృష్టిని ఆకర్షించేది బాలాపూర్ గణేశుడు. ప్రతీయేటా ఇక్కడ లడ్డూ ధర రికార్డు స్థాయి ధర పలుకుతుంది. బాలాపూర్ గణేషుడి లడ్డూను దక్కించుకునేందుకు భక్తులు పోటీ పడుతుంటారు.…
-
Vandebharath: తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు.. వర్చువల్గా ప్రారంభించిన మోదీ
కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు మరో శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యార్థం మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రధాని మోదీ ప్రారంభించారు. దుర్గ్-విశాఖపట్నం వందేభారత్ రైలును సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఇప్పటికే…
-
Bihar: బిహార్లో తప్పిన మరో రైలు ప్రమాదం
బిహార్లో మరో రైలు ప్రమాదం తప్పింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ప్యాసింజర్ రైలులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన కిషన్గంజ్ రైల్వే స్టేషన్ కు 200 నుంచి 250 మీటర్ల దూరంలో ఉన్న ఫరింగోరా సమీపంలో జరిగింది.…
-
TPCC: టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన మహేశ్ కుమార్ గౌడ్
టీపీసీసీ చీఫ్గా ఇటీవల నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ ఇవాళ గాంధీ భవన్ లో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇతర మంత్రులు హాజరయ్యారు. గాంధీ…
-
Delhi: ఢిల్లీ సీఎం రేసులో అతిశీ!
నిర్దోషిగా నిరూపించుకునే వరకు తాను సీఎంలో కొనసాగనని, మరో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేస్తానని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యల తర్వాత ఢిల్లీలో రాజకీయం…
-
Congress vs BRS: గ్రేటర్లో వేడెక్కిన రాజకీయం.. అసలు అరికెపూడి గాంధీ vs కౌశిరెడ్డి మధ్య గొడవ ఏంటి?
గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, దాడులు, ప్రతిదాడులు, ఫిర్యాదులతో హీట్ పుట్టిస్తోంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ (బీఆర్ఎస్), అరికెపూడి గాంధీ (కాంగ్రెస్)ల మధ్య వివాదం మరింత ముదిరిపోతుంది. కౌశిల్ వేసిన సవాల్…