తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: జగనన్న ఆరోగ్య సురక్ష… నేటి నుండి వైద్యం డోర్ డెలివరీ!

నిరంతరం తనను నమ్మిన ప్రజల సంక్షేమం గురించే ఆలోచించే సీఎం జగన్ వారికి మరో శుభవార్త చెప్పారు. వైద్యంలో నాడు -నేడు ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ది చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు ధీటుగా వసతులు కల్పించారు. ఇప్పటికే అనేక పథకాలతో పేద ప్రజలకు చేరువైన సీఎం…నేడు “జగనన్న ఆరోగ్య సురక్ష” పథకాన్ని ప్రారంభించారు. 45 రోజులపాటు ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీంతో అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లలేని నిరుపేదలకు ఎంతో ఉపశమనం కలగనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అందరికీ ఉచిత ఆరోగ్య పరీక్షలు చేయనున్నారు. ఇంటింటికి వెళ్లి వైద్య సిబ్బంది ప్రతి ఒక్కరికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కోటి 60 లక్షల కుటుంబాలను వైద్య బృందాలు కలిసి ఏడు రకాల వైద్య పరీక్షలను నిర్వహించనున్నారు. గ్రామాలలోనే సురక్ష క్యాంపులను నిర్వహించి వారికి కావలసిన వైద్య సహాయాన్ని అందించనున్నారు. ఈనెల 30 నుంచి రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేయనుంది.

ఈ వైద్య శిబిరాల్లో మొత్తం 342 మంది స్పెషలిస్ట్‌ డాక్టర్లు సేవలందిస్తారు. అలాగే ఆయా మండలాల్లోని ఇద్దరు పీహెచ్‌సీ వైద్యులతో పాటు ఫ్యామిలీ డాక్టర్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొంటారు. 162 రకాల మందులతో పాటు 18 రకాల శస్త్రచికిత్సల వస్తువులు, 14 రకాల ఎమర్జెన్సీ కిట్లు తదితరాలను అందుబాటులో ఉంచుతారు. ఆరోగ్య సమస్యలున్న వారిని వైద్యులు పరీక్షిస్తారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి వైద్య పరీక్షలు కూడా చేసి.. ఉచితంగా మందులిస్తారు. ఎవరికైనా పెద్ద చికిత్సలు అవసరమైతే డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద రిఫర్‌ చేస్తారు.

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఈ ఆరోగ్య సేవాలు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ కలెక్టర్లు, ప్రభుత్వ అధికారులకు సూచించారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి నయం అయ్యేంతవరకు అండగా ఉంటామని…అవసరమైన వైద్య సేవాలకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని ఆయన తెలిపారు. 45 రోజుల పాటు డాక్టర్లు మీ ఊర్లోనే, మీ వెంటే ఉంటూ నిత్యం అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పర్యవేక్షిస్తారని ప్రజలకు భరోసా కల్పించారు. ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ లో అనారోగ్యం అనే పదం వినిపించకూడదని కోరుకున్నారు.

246 Comments

          1. Thankyou CM Sir
            Me ఆలోచన సూపర్ ఇలా ఎన్నో రకాల అనారోగ్యాలకు ప్రజలు కారణమవుతున్నారు డాక్టర్స్ కూడా
            సరియన వారు దొరకక ఈబ్బoదులు
            పడుతూ ఉన్నారు సరీయన ఆలోచన
            చేసి చూపించారు

          1. జగన్మోహన్రెడ్డి గారు చేసింది అంత
            manamancike జై వైఎస్సార్

          1. మీరు ysr గారి ఆశయం పేదలకు
            మెరుగైన వైద్యం అందాలని అది మీరు అమలులో ఒక్క అడుగు ముందు కు

      1. సూపర్ జగనన్న మంచి నిర్ణయం జగనన్న ఆరోగ్య సురక్ష పథకం రాష్ట్రంలో అలాంటి నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు జై జగన్ జై జై జగన్ మళ్ళీ మళ్ళీ సీఎం మీరే కావాలి

    1. ఇదంతా పై. పై మెరుగు సామాన్యుడికి న్యాయం వైద్య సౌకర్యం అండటంలేదు

    2. Great CM
      Great HUMANBEING
      Great PEOPLES LEADER
      Great WEAKPEOPLES RELATIVE
      PAADAABHI VANDANAM JAGANANNA

    3. ఈలాంటి మంచి కార్యక్రమాలు మాలాంటి పేద వారి కోసం చేసారు మీకు ధన్యవాదాలు సార్
      నాకు ఒకటి బాధగా వుంది సార్ మాపాపకి నీట్ లో 452 మార్క్ లు వచ్చినవి సార్ మేము SC కులం. జగనన్న పేద వారిని డాక్టర్ని చెస్తారు అని
      ఆశతో కష్టపడి నీట్ వ్రాసింది మా పాప సార్. ఈ విషయంలో మా పాపకి అన్యాయం జరిగింది సార్ నా భర్తకి బ్రైన్ స్ట్రోక్ పని చేయలేరు పిల్లలను మంచిగా చదివించుకొ వచ్చు అనుకున్నాను మీరు ఇచ్చిన భరోసా తో సార్

  1. Excellent , superb jai jagan 👍👍👍💪💪💪🙏🙏🙏🙏🤗🤗🤗🤗🥰🥰🥰🥰🥰🤗🤗🤗🤗

  2. సంక్షేమం గురించి మాత్రమే కాకుండా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్న నీకు సలాం జగనన్న

  3. సంక్షేమం గురించి మాత్రమే కాకుండా మా ఆరోగ్యం గురించి కూడా ఆలోచిస్తున్న నీకు సలాం జగనన్న

  4. జగనన్న ఆరోగ్య సురక్షిత ప్రోగ్రాం లో ఎన్నో లక్షల మందికి ఆరోగ్య సురక్షిత ప్రోగ్రాం ఉపయోగపడుతుంది చాలామంది పేద ప్రజలు ఏడు టెస్టులు చేయించుకోవాలంటే వాళ్ళకి డబ్బులు ఉండాలి కదా ఆ డబ్బులు లేని వాళ్ళకి మన జగనన్న ఆరోగ్య సురక్షిత ప్రోగ్రాం పెట్టారు చాలామందికి ఉపయోగపడింది🙏🙏🙏🙏🙏🙏 మహానుభావుడు జగనన్న

  5. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో ఎన్నో లక్షలమంది కి ఉపయోగపడింది ఈ మహానుభావుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అందరు గుండెలో దేవుడయ్యారు మళ్లీ ఇతనే సీఎం రావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు మళ్లీ మహానుభావుడు వస్తే మనకి బాగుంటాది అనుకుంటున్నారు జై జగనన్న🙏🙏🙏🙏🙏

    1. జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాంలో ఎన్నో లక్షలమంది కి ఉపయోగపడింది ఈ మహానుభావుడు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి అందరు గుండెలో దేవుడయ్యారు మళ్లీ ఇతనే సీఎం రావాలని ప్రజలందరూ అనుకుంటున్నారు మళ్లీ మహానుభావుడు వస్తే మనకి బాగుంటాది అనుకుంటున్నారు జై జగనన్న🙏🙏🙏🙏🙏

  6. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడపగడపకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన రాష్ట్రంలో లక్షల కొద్ది నిరుపేదలు ఉన్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ ఈ కార్యక్రమం కార్యక్రమం చాలా ఉపయోగపడుతుంది
    అందుకే వచ్చే 2024 లో మళ్లీ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి రాజన్న కుమారుడు జగనన్నను ముఖ్యమంత్రిగా చేయాలని కోరుకుంటున్నాను జై జగన్

  7. Outstanding performance for doctors, ANM, Asha workers and volunteers 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  8. Door delivery ledu sir daggaralo unna govt hospital ki vellali sir Q line lo nuchoni dengue test chepichukuntealekapoena lekapoena confirm ga vastundi dengue fever vunna valla tho kalisi Q line lo nuchoni test chepichukuntea

  9. Door delivery ledu sir daggaralo unna govt hospital ki vellali sir Q line lo nuchoni dengue test chepichukuntealekapoena lekapoena confirm ga vastundi dengue fever vunna valla tho kalisi Q line lo nuchoni test chepichukuntea

  10. అదరహో అదుర్స్… అన్నకి ఎప్పుడు ప్రజలకి సేవ చేద్దామనే ధ్యాస తప్ప వేరే ఏం లేదు. ఎంతమంది మీసాలు మేలేసిన, తొడలు కొట్టినా అన్నకు ప్రజాసేవే ముఖ్యం.

  11. Daring and dashibg CM.No body can look the welfare of people like jagan anna.we like your ruling n reformes sir.long rule ycp.long rule jagan Anna.

  12. This is very good idea👍👏 but same Gulf type helt insurance card💳 give me sir any hospital free treatment only insurance card💳 that’s plan good👍 thanks for all

  13. సూపర్ ప్రోగ్రాం అన్న ప్రాణం విలువ తెలిసిన వల్లే ఎలాంటి ప్రోగ్రాలు పెడుతారు జగనన్న ఆరోగ్య సురక్ష వల్ల చాలా మందికి అనారోగ్య సమస్యలు తీరుతాయి గ్రేట్ జగన్ అన్న

  14. అన్న జగనన్న ప్రజల కోసం ఎంత అద్భుతమైన సేవలు అందిస్తున్నందుకు మీకు ఏమి ఇచ్చి రుణము తీర్చుకోగలం అన్న జగనన్న మళ్ళీ మళ్ళీ మీరే మాకు కావాలన్నా మేము బ్రతుకునంత కాలం మీరే మాకు సీఎంగా ఉండాలన్న మీ విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు అన్న ఎన్ని పార్టీలు కలిసిన మిమ్మల్ని ఓడించే సత్తా ఎవరికీ లేదన్న ఇంతకుముందు వచ్చిన ప్రభుత్వాలు కానీ మీ లాగా ఎవరూ ఆలోచించలేదు అన్న .ఒక్క వైఎస్సార్ గారు తప్ప. చంద్రబాబు 14 సంవత్సరాలు సీఎంగా అధికారంలో ఉన్నాడు కానీ ఇటువంటి ఆలోచన ఒక్కసారి కూడా చేయలేదు. మీరు ఇచ్చే ఈ పథకాలకి ప్రతిపక్షాలకి తడిసిపోతుందన్న. అన్నా జగనన్న మీకు శతకోటి వందనాలు అన్న.

  15. Jai jagan sir meru epudu elage happy ga mana ap ni development cheyalani memu anukuntunnamu
    Meku epudu jesus thoduga undi memalni nadipisthadu God bless you sir

    Jai jagan anna
    Jai jagan anna
    Jai jagan anna
    Jai jagan anna
    God bless you anna

  16. మా బ్రదర్ కి హెల్త్ బాగోలేదు… లోకల్ ఎమ్మెల్యే అని అందరినీ కలిసి ఎవరు హెల్ప్ చేయలేదు. గవర్నమెంట్ దగ్గర మనీ లేవు అని చెప్తున్నారు. మా బ్రదర్ కి ఏడు లక్షల దాకా ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు… డబ్బులు లేక ఆరోగ్యం చేయించలేక ఇప్పటికీ ఆస్పటల్ అలాగే ఉన్నాం ఏం చేయాలో తెలియక

  17. జగన్ గారు మీరు సూపర్ sir మీకు వచ్చిన ఆలోచన కూడా సూపర్. ప్రతి మనిషికి ఆరోగ్యo చాలా అవసరం. మీరు తీసుకున నిర్ణయం చాలా గొప్పది 🙏🙏🙏🙏🙏🙏

  18. ఈరోజు మా చల్లపల్లి పరిధిలో సచివాలయం తరఫున జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష ప్రోగ్రాం చాలా సమర్థవంతంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ఈరోజు 381 మందికి చెప్పిన ఓపి ప్రకారం 381 మంది అటెండ్ అయ్యి వారి యొక్క హెల్త్ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇలాంటి వేడుక ప్రజలందరికీ చాలా చేరువగా తీసుకొచ్చిన జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మాట తప్పని మడమ తిప్పని మన ప్రజానాయకుడు మన ప్రియతమా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

  19. జగన్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జగన్ గారిని దేవుడు దీవించును గాక

  20. Super CM jagan Sir, Prati pedavari ki arogya vuchita Chikicha Andela Chadali Manam..👍👌💯💐

  21. మీ ఆలోషాలనాకు, వాటి అమలలకు 🙏🙏🙏 ప్రతి కుటుంబం ఎంతో రుణపడి ఉంటుంది.నీ ఋణం తీర్చుకుంటాం జై,, జగనన్న

  22. Good job. Anna 👍👍 alagayi operation innavalu kuda unnaru… alante vala kosam kuda alochenche valadhagareke vile chusay laa chudande Anna

  23. మా అబ్బాయి కి కడుపులో జీర్ణ వ్యవస్థ బాగా ఇన్స్పెక్షన్ వచ్చి ( ప్రాంకియసిస్ ) అనే గ్రంధి బాగా కుళ్ళి పోయింది దాంతో ఆశ్యూర్ హాస్పిటల్లో చేర్పించి చికిత్సను అందించడం జరుగుతుంది . కానీ ఏదీ తిన్న త్రాగిన వాంతులు అవుతాయి 10 నిమిషాలలో , కడుపులో ఏమి ఇమడడం లేదు డాక్టరు గారు . స్కానింగ్ ద్వారా చూసి టెస్ట్స్ చేసి 30 వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక్కొక్క ఇంజెక్షన్ అంటున్నారు . మా వద్ద డబ్బులు లేక చేయించలేదు . మాకు ఎవరు అడిగిన సహాయం కుడా చేయలేదు . ఆ ఇంజెక్షన్ ద్వారా ప్రాంకియసిస్ ఇన్స్పెక్షన్ నయం అవుతుంది అన్నారు 4 సార్లు చేయాలి అని అన్నారు మేము బీద పరిస్తితి , అని చెప్పాం . కాని ఒక్కసారి అన్న చేయించుకుంటే కొద్దిగా ఇన్స్పెక్షన్ తగ్గుతుంది అని చెప్పారు . ఎవరన్నా సహాయం చేస్తారని ప్రాధేయ పడుతున్నాను . అందరికీ , ప్రాణ బిక్ష పెట్టమని అడుగుతున్నాను . నా ఫోన్ నెంబర్స్ . 9959589546 , 9553498909 . పి . రంగారావు . నరసరావుపేట . రామిరెడ్డి పేట . రామారావు బొమ్మ దగ్గర . కేశవ్ స్కూల్ పక్కన అద్దె ఇల్లు . ధన్య వాదములతో ,

  24. నేను పోస్ట్ పెట్టడం జరిగింది ఐతే , ఇందులో రావటం లేదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button