జాతీయం
-
One Nation-One Election: కేంద్ర కేబినెట్ ఆమోదించిన ‘జమిలీ’ ఎన్నికలతో లాభాలేంటి? నష్టాలేంటి?
ఎన్డీయే ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. పార్లమెంటు నుంచి పంచాయతీ వరకు అన్ని ఎన్నికలనూ ఒకేసారి నిర్వహించడంపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో రూపొందించిన…
-
Mahayuthi: వీడని చిక్కుముడి.. ‘మహా’ సీఎం ఎవరు?
మహారాష్ట్ర సీఎం పదవిపై చిక్కుముడి వీడటం లేదు. మరో మూడు రోజుల్లో అక్కడ నూతన ప్రభుత్వం కొలువు తీరనుంది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చోనున్నారనే అంశంపై మహాయుతి కూటమి ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలోనే…
-
Maharashtra: మహారాష్ట్రలో ‘మహాయుతి’ కూటమి భారీ విజయానికి ఈ 5 అంశాలే కారణం!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ‘మహాయుతి’ కూటమి భారీ విజయం సాధించి, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలక్రిందులు చేసేసింది. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్ ఫిగర్ 145 సీట్లను ఇప్పటికే అధిగమించింది. 200 సీట్ల మార్క్‌ను సైతం…
-
Priyanka Gandhi: ప్రచారకర్త నుంచి పార్లమెంట్ వరకు.. వయనాడ్‌లో ప్రియాంక గాంధీ సంచలన విజయం!
ఇవాళ మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే ఈ రెండు రాష్ట్రాల ఫలితాల కంటే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన స్థానం మాత్రం ఒకే ఒక్కటి. అదే కేరళలోని వయనాడ్ ఉపఎన్నిక. లోక్‌సభ…
-
Assembly Elections: మహారాష్ట్రలో మహాయుతి, జార్ఖండ్‌లో జేఎంఎం కూటమి హవా!
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కి భిన్నమైన ఫలితాలు వస్తున్నాయి. మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి హవా కొనసాగుతోంది. మరోవైపు జార్ఖండ్ లో…
-
RBI: రూ.10, 20 నాణేలు తీసుకోని వారికి మూడేళ్ల జైలు శిక్ష!
ఇటీవల కాలంలో చాలా మంది దుకాణదారులు రూ. 10, 20 రూపాయల నాణేలు తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. ఇవి నకిలీవని, చెల్లవని చెబుతున్నారు. అంతేకాదు, ఈ రూమర్ సొసైటీలో బాగా స్ప్రెడ్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే దీనిపై…
-
Delhi: ఢిల్లీ ప్రభుత్వంలో మరో కుదుపు.. కీలక మంత్రి రాజీనామా!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీలో భారీ కుదుపు చోటుచేసుకుంది. ఢిల్లీ రవాణా శాఖ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రముఖ నేత కైలాష్ గెహ్లాట్ ఆప్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ప్రజలకు…
-
Delhi: దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపో ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
దేశ రాజధాని ఢిల్లీ మరో అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే తొలి ‘మహిళా’ బస్ డిపోను ఆ రాష్ట్ర రవాణా మంత్రి కైలాశ్ గహ్లోత్ ప్రారంభించారు. ఢిల్లీలోని సరోజిని నగర్లో పూర్తి స్థాయి మహిళా సిబ్బందితో…
-
MiG 29 fighter jet: ఆగ్రా సమీపంలో కుప్పకూలిన మిగ్-29 విమానం.. విచారణకు ఆదేశించిన రక్షణ శాఖ!
యూపీలోని ఆగ్రా సమీపంలో మిగ్- 29 యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో అప్రమత్తమైన పైలట్ కిందకు సురక్షితంగా బయటపడ్డారు. విన్యాసాల కోసం పంజాబ్‌లోని అదంపూర్ నుంచి బయల్దేరిన ఈ ఫైటర్ జెట్ ఆగ్రా వెళ్తుండగా…
-
Vijay: ఒకే దేశం – ఒకే ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధం.. తీర్మానం చేసిన టీవీకే అధినేత విజయ్!
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తున్న ఒకే దేశం – ఒకే ఎన్నిక (జమిలీ ఎన్నిక)పై ప్రముఖ హీరో, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే దేశం…