తెలుగు
te తెలుగు en English
జాతీయం

Modi: మీకు ఈ విషయం తెలుసా?… మోడీ ఆస్తి వీళ్లందరి కంటే తక్కువ!

కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలని ఒకేసారి ట్విట్టర్ వేదికగా బీజేపీ పార్టీ విమర్శించింది. సీఎంగా చేసిన, పీఎంగా చేసిన మోడీ ఆస్తులు ఇలా.. వీళ్ళ ఆస్తులు మాత్రం అలా అంటూ ఆస్తుల విలువ ఫోటోను బీజేపీ పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ 14 ఏళ్లు సీఎం, పదేళ్లు పీఎంగా ఉన్న రూ.2.30 కోట్లు ఆస్తి మాత్రమే ఉందని తెలిపింది.

Also Read: అవి పుకార్లే… కట్టె కాలే వరకు కేసీఆర్ వెంటే ఉంటా: సత్యవతిరాథోడ్

కానీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 20 ఏళ్లు ఎంపీగా ఉండి రూ. 20.39 కోట్లు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేళ్లు సీఎంగా ఉండి రూ. 59 కోట్లు, సీఎం రేవంత్ రెడ్డి 124 రోజుల అధికారం రూ. 24.53 కోట్లు ఆస్తులు ఉన్నాయని ప్రకటించింది. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. బినామీలుగా అదానీ, అంబానీ వద్ద మోడీ తన ఆస్తులు దాచుకున్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. మరి ఎలక్టోరల్ బాండ్స్ సంగతి ఏమిటని బీజేపీ పార్టీని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

4 Comments

  1. Simply desire to say your article is as astounding.
    The clarity in your post is simply nice and i could assume you’re an expert
    on this subject. Well with your permission allow me to grab your RSS
    feed to keep updated with forthcoming post. Thanks a
    million and please keep up the enjoyable work.

    Also visit my webpage; vpn code 2024

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button