తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: కొంప ముంచిన బ్యాంక్ లాజిక్.. మ‌రి వాలంటీర్ల‌కు వ‌ర్తించ‌దా..?

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ పై ట్రోల్స్ ఇప్ప‌ట్లో ఆగేలా లేవు. స్కిల్ స్కామ్‌లో అరెస్ట్ అయిన చంద్ర‌బాబును, రాజ‌మండ్రి సెంట్ర‌ల్ జైలులో క‌లిసిన త‌ర్వాత‌, మీడియా ముందుకు వ‌చ్చిన‌ జ‌న‌సేనాని వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేలు క‌లిసి పోటీ చేస్తాయ‌ని తేల్చిచెప్పారు.

ఆ విష‌యం అంద‌రికీ ముందే తెలుసు కాబ‌ట్టి, ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. ముఖ్యంగా రాజ‌కీయ‌వ‌ర్గాలు కూడ ఆశ్య‌ర్యం వ్య‌క్తం చేయ‌లేదు. అయితే ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహన్ రెడ్డిని కార్న‌ర్ చేద్దామ‌నుకుని, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ చేసిన వ్యాఖ్య‌లు, రివర్స్ అయ్యి, తిరిగి ఆయ‌న్నే ట్రోల్ చేసేలా ఉన్నాయి.

అస‌లు విష‌యంలోకి వెళితే.. బ్యాంక్ ఉద్యోగి త‌ప్పు చేస్తే బ్యాంక్ చైర్మ‌న్‌కు అవినీతి అంట‌గ‌డ‌తామా అంటూ, మహా గొప్ప లాజిక్ పాయింట్‌తో త‌న మార్క్ తిక్క ప్ర‌శ్న‌ను సంధించారు జ‌న‌సేనాని. మరి ఎవరో ఒక వాలంటీర్ తప్పు చేస్తే, ఆ తప్పుని వాలంటీర్లందరికి అంటగట్టడం, దానిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ఆపాదించడం ఎంత వరుకు సరైనదో కూడా చెప్పాలి కదా? దీంతో నిత్యం యాక్టీవ్‌లో ఉండే వైసీపీ సోష‌ల్ మీడియా ఆర్మీ, ప‌వ‌న్‌ను ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు.

వాలంటీర్ల‌పై గ‌తంలో ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల్ని, తాజా ప‌వ‌న్ కామెంట్స్‌కు ముడిపెడుతూ, ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక వాలంటీర్ త‌ప్పు చేస్తే, మైకు ప‌ట్టుకుని ఊగిపోతూ, ముఖ్య‌మంత్రిని ప్ర‌శ్నించిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, త‌న య‌జ‌మానిని జైలులో పెట్ట‌డంతో, దిక్కుమాలిన లాజిక్కులు మాట్లాడుతున్నాడ‌ని ప‌వ‌న్‌కు చివాట్లు పెడుతున్నారు. దీంతో ప‌వ‌న్ లేవ‌నెత్తిన లాజిక్ పాయింట్ చివ‌రికి, ఆయ‌న కొంప మీద‌కే తెచ్చింద‌ని, సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

242 Comments

          1. ప్రజలతో మమేకమై ప్రజలకు ఉద్యోగ కర్తవ్యంతో పాటుగా ధర్మం మరియు నైతిక విలువ విలువల మీరు ఉద్యోగం ద్వారా ప్రజలకు చేస్తున్న ఖుషి అభినందనీయం మీరు సచివాలయ ఉద్యోగ అయితే ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ మీరు ఎప్పుడూ కూడా పబ్లిక్ సర్వీస్ మాత్రమే ఒక పార్టీకి నాయకులు కాదు ఒక పార్టీకి కార్యకర్తలు కాదు అది మీరు గుర్తుంచుకొని జై జగన్ జై చంద్రబాబు జై పవన్ కళ్యాణ్ అంటూ ఎలా పోస్టులు చేయకూడదు రోడ్లు పైకి ఎక్కక ఈ పోస్టులపై ఉన్నతాధికారుల కు మీపై ఇలా పెట్టే వారిపై కూడా ఫిర్యాదు చేయవచ్చు నేను ఎవరిని అవమాన పరిచే విధంగా గాని కించపరిచే విధంగా గాని చెప్పడం లేదు ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

      1. ఇందులో నీ పార్టీ ఏది
        1 TDP -అధ్యక్షులు. N. లోకేష్
        2.TDP&జనసేన -అధ్యక్షులు. N. చంద్రబాబు
        3.TDP -MLA -అభ్యర్థి. పవన్కళ్యాణ్
        4.YSR

    1. Telusukoni matladu niku padavigurincheteliyadu nuvvu nayakudiva nayakudu appudu mosamcheyadu nuvvu janasena Ani prajalanu pichhivallanu chesi adukuntunnavu

    2. Yes evaro ekkado tappu chesaarani kalipi andarni annaru kadandi pavala vakka gaaru jai jagan anna jai ysr congrs jai jai ysr

    3. ఇందులో నీ పార్టీ ఏది
      1 TDP -అధ్యక్షులు. N. లోకేష్
      2.TDP&జనసేన -అధ్యక్షులు. N. చంద్రబాబు
      3.TDP -MLA -అభ్యర్థి. పవన్కళ్యాణ్
      4.YSR

  1. వాడు చేసే పనులన్నీ వాలంటీర్లు చేశారని చెప్పిన దుర్మార్గుడు(పావలా) .
    **జై జగనన్న**

  2. Jaganna prabutavam vacha Volunteer vevashata vala ground level lo pravthi pedavadi Jaganna pravesha petina padakalu ani arahata unaprathi vakalaki charaeyatam lo volunteer vevashata baga work chashatundi

    1. Miku ground level lo em jaruguthundi anni matrame telusu but mana information yakadiki velthundo yavariki teliyadhu its abig data scam

    1. పావలా స్టార్ కి కనీస ఇంకితజ్ఞానం లేదు…. తాగిన వాడిల వాగుతాడు

  3. దీని బట్టి పవన్ ఒక సైకో వీడిని నమ్మిన వాడు నాశనం అవుతాడు 👍

  4. పిచ్చి పావలాకు వచ్చే ఎన్నికలే ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయి.

  5. పిచ్చి పావలాకు వచ్చే ఎన్నికలే ఆఖరి ఎన్నికలు కాబోతున్నాయి.

  6. ఎవడో ఎచ్చినటువంటి స్క్రిప్ట్ పబ్లిక్ మీటింగ్ లో చదివితే ఇలానే ఉంటుంది. పార్ట్ టైం పాలిటిక్స్ పావలా

  7. అసలు లెక్కల్లో లేని వ్యక్తీ కోసం మాటలు అనవసరం, జగనన్న అంటే మహా సముద్రం , సముద్రం ముందు కుప్పి గంతులు వేస్తే అలలలో కొట్టుకు పోతారు

  8. ప్యాకేజీ అందితే చాలు ఏది పడితే అది మొరుగుతాడు.

  9. ఎవడో ఎచ్చినటువంటి స్క్రిప్ట్ పబ్లిక్ మీటింగ్ లో చదివితే ఇలానే ఉంటుంది. పార్ట్ టైం పాలిటిక్స్ పావలా

  10. ఎవడో ఎచ్చినటువంటి స్క్రిప్ట్ పబ్లిక్ మీటింగ్ లో చదివితే ఇలానే ఉంటుంది. పార్ట్ టైం పాలిటిక్స్ పావలా

  11. పవన్ కళ్యాణ్ లాంటి కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళు రాజకీయాలు మరియ సమాజం లో చాలా ప్రమాదం

  12. 2014లో ఎన్నికలలో చంద్రబాబు ను తిట్టడం ఇప్పుడు చంద్రబాబును పొగడడం ఇది పవన్ సైకో లక్షణం

  13. ఇలాంటి వాళ్ళు రాజకీయాలు మరియు సమాజం లో చాలా ప్రమాదం

  14. Bokkalo BaBu
    Chekka Bajana chestunna Kalyan BaBu
    Badiga Bochu tho niluguthunna Balayya BaBu
    Dilli poina Moddu BaBu
    Makendayya ikarma

  15. Jai jagannanna 🔥🇱🇸🔥 jagan Anna nu ventrukalu Kuda Pikaledu 😎🤏🔥🇱🇸sinham single vastadu TDP mariyu Janasena Pandhulu kabate gunppuga vastaee.

  16. పవన్ కళ్యాణ్ లాంటి కొంచెం కూడా అవగాహన లేని వాళ్ళు రాజకీయాలు మరియ సమాజం లో చాలా ప్రమాదం

  17. Jai jagan🙏🙏🙏 పవన్ అవును ఒక్కప్పుడు వాలంటీర్లు మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు కథనాలు చెప్పిన పవన్ ఇప్పుడు ఏమైంది నిజానికి ఎక్కడో ఒక వాలంటీర్ తప్పు చేసి ఉండవచ్చు కాని వాలంటీర్లు అందరిని నిందించడం తప్పు కదా! ఇప్పుడు నీ అభిమన్యుడు తప్పు చేశాడు దానికి నీ సపోర్ట్ కూడ చెస్తూన్నావు అందులో నీకు కూడా వాట ఉండవచ్చని అప్పుడు వాలంటీర్ మీద ఆరోపణలు ఇప్పుడు నీ మీద కూడా నిజాయితీ లేని నాయకుడు గా ప్రజలకు అర్ధం అవుతుంది

  18. Jai jagan🙏🙏🙏 పవన్ అవును ఒక్కప్పుడు వాలంటీర్లు మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు కథనాలు చెప్పిన పవన్ ఇప్పుడు ఏమైంది నిజానికి ఎక్కడో ఒక వాలంటీర్ తప్పు చేసి ఉండవచ్చు కాని వాలంటీర్లు అందరిని నిందించడం తప్పు కదా! ఇప్పుడు నీ అభిమన్యుడు తప్పు చేశాడు దానికి నీ సపోర్ట్ కూడ చెస్తూన్నావు అందులో నీకు కూడా వాట ఉండవచ్చని అప్పుడు వాలంటీర్ మీద ఆరోపణలు ఇప్పుడు నీ మీద కూడా నిజాయితీ లేని నాయకుడు గా ప్రజలకు అర్ధం అవుతుంది

  19. Pavan ki alageee kavali YRCP Joliki vastheee Vadiki chukalee ani vadiki epakainaa artham iyevuntundhi jai Jagan annaya🔥🔥👌

  20. జోకర్ బాబూ లఫూట్ నాకొడుకు ప్యాకేజి గాడు నిన్ను ఎందుకు రా కన్నది మీ అమ్మా

    1. పవన్ కళ్యాణ్ గజిని ఎప్పుడు ఏం మాట్లాడుతాడు ఆయనకే తెలియదు ఈసారి డిపాజిట్ ఓట్లయినా వస్తాయో లేపు అనే భయంతో భయంతో టిడిపి తో పొత్తు అంటున్నాడు మరోసారి బిజెపితో కలిసి పోటీ చేస్తానంటాడు ఎంతమంది కలిసి ఏమి చేసినా ఆంధ్రప్రదేశ్ సీఎం మాత్రం వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రమే పందుల గుంపుగా వస్తాయి సింహం సింగల్ గానే వస్తుంది

  21. పందులు గుంపుగా వస్తాయి సింహం సింగల్ గానే వస్తుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button