తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

CM Jagan: “మీకు మంచి జరిగితేనే.. నాకు ఓటేయండి”

వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంలో భాగంగా ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు నగదును జమ చేసేందుకు గాను.. సీఎం వైఎస్ జగన్ నేడు విజయవాడలో పర్యటించారు. లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమచేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం మాట్లాడిన మాటలు.. రాష్ట్ర ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి.

రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని.. మీ ఇంట్లో మంచి జరుగుతుందో లేదో ప్రజలంతా ప్రామాణికంగా తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం పెత్తందారులకు- పేదల ప్రభుత్వానికి మధ్య యుద్ధం జరుగుతోందని.. మీరంతా మీ బిడ్డ వెంట ఉండి.. మీకు ప్రభుత్వం తరుపున మంచి జరిగితేనే.. తనకు ఓటేయాలని పేర్కొన్నారు.

రాష్ట్రంలో మంచి చేసే ప్రభుత్వానికి- సమాజాన్ని దోచుకునే పార్టీల మధ్య త్వరలో పోరు జరుగుతోందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటికే 98 శాతం నేరవేర్చామని గుర్తుచేశారు. పథకాల అమల్లో ఎలాంటి అవినీతి జరగకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామని.. రాష్ట్రంలోని ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని సీఎం జగన్ పేర్కొన్నారు.

విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో ఉచితంగా ఇంగ్లీషు మీడియం విద్యను అందిస్తున్నామని, పేద విద్యార్థులంతా బాగా చదువుకుంటే రాష్ట్రం అభివృద్ధి చేందుతుందని ఆంకాంక్షించారు. రాష్ట్రంలో పేద అక్కాచెల్లెల్లకు 30 లక్షల 76 వేల ఇళ్ల పట్టాలను అందించటమే కాకుండా, వారికి ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇస్తోందని వివరించారు.

ప్రస్తుతం ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఏపీ రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత పారదర్శకంగా పథకాల అమలు చేయటంలేదని, అలాగే గత ప్రభుత్వ హయాంలో ఇదే బడ్జెట్ లో పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి న్యాయం చేయలేదని.. పైగా స్కాంల పేరుతో కోట్లు నొక్కేశారని అనుకుంటున్నారు. ఇంత మంచి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్, వైసిపి ప్రభుత్వాన్నే మరోసారి ఎన్నుకునేందుకు ఓటర్లు సముఖంగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

154 Comments

      1. మీ రుచెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం

      1. Y c p పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా అలాగే మనం ఏ దేశం లోని అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత ఒకే ఒక్క సీటు కావాలని కేంద్రం అధికారులు చర్యలు తీసుకోవాలని అధికారులను అడిగి మరీ ముఖ్యంగా పిల్లలు కోసం ఏమైనా సరే అన్నారు నవ్వుతూ అతని చేత అభిషేకించిన బలము కలిగిన వాడు నన్ను ఇష్టం అన్నాను అమ్మ నాన్న ఓ చిన్న పిల్లల కథలు కవితలు కథలు అంటే మనం చాలా కాలం తరువాత కూడా అనిపిస్తుంది కానీ ఒకరోజు ముందు మనం అనుకున్న దాని అభివృద్ధి పనులు చేసి అక్కడ అక్క అమ్మ అన్నయ్య అమ్మను మించి మరొకరు పంచుకోవాలని అనుకుంటాము అది అంత కన్నా ఎక్కువ అవకాశం

    1. మా పాపకు అమ్మ ఒడి డబ్బులు వచ్చాయి

    2. జగనన్న మా బలిజ కులానికి మీరేమి ఇచ్చారు మా శ్రీకాళహస్తిలో ఎక్కువమంది బలిజ సంఘం వాళ్లే ఉన్నారు

    3. Yes sir jagan anna meeru ma family ki oka annaya ga chala help chesaru nenu chaduvu tinna rojullo meeru vunte chala bavunnu dabbulu leka 10th class lo chaduvu apesanu so eppudu ala kadu meeru cm garu I na tharuvatha amma vadi padhakam valla ma papa chaduvuki chala help I endhi mapapa chaduvu kosam meeru chestunna help ki meeku life long meeku nenu ma family runapadi vuntanu jagan anna garu jai jagan annaya garu

    4. ఇన్ని రకాలుగా పధకాలు ఉంటాయని నా 56 సంవత్సరాల జీవితంలో తెలుసుకున్నాము. ఒక్క రేషన్ కార్డు కోసం గత ప్రభుత్వంలో మూడు నెలలుగా తిరిగాను. కానీ పని జరగలేదు. మరి ఈ రోజు మన ఇంటికి వాలంటీర్సే తెచ్చి ఇస్తున్నారు. ఎంత తేడా?. 40000/-సంవత్సరంనకు నాకు అందాయి. మరి ఇక నేను ఎవరికి ఓటు వెయ్యాలి. నేను లబ్ధి పొందానని ఇంకా నలుగురుకి నేను తెలియజేసి మరలా ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను.

  1. అడ్డాల వెంకట్రావు వైఎస్ఆర్సిపి సీనియర్ కార్యకర్త says:

    పరిపాలన పారదర్శకం

  2. Kulalau,Mathalu Vedhamu leykunta andariki sarisamanuga chusukuna Best CM Manna Jegan Anna….Next CM Manna JAGAN Anna…

  3. డబ్బులు ఇవ్వడం నే మంచి చేయడం అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు… 4.6 సంవత్సరాల క్రితం పేద వాడి గా ఉన్నవాడు ఇంకా పేద వాడి గా ఉండి పోతే నువ్వు అధికారం చేపట్టి ఉపయోగం ఏంటి….

  4. డబ్బులు ఇవ్వడం నే మంచి చేయడం అనుకుంటే అంత కంటే మూర్ఖత్వం ఇంకొకటి లేదు… 4.6 సంవత్సరాల క్రితం పేద వాడి గా ఉన్నవాడు ఇంకా పేద వాడి గా ఉండి పోతే నువ్వు అధికారం చేపట్టి ఉపయోగం ఏంటి…. చెప్పు

  5. వైస్సార్ జగన్ అన్న సూపర్ అన్న నా ఓటు నీ కె అన్న

  6. సిర్లి. ఆనంద్. అలుగోలు నెల్లిమర్ల మండలం విజయనగరం డిస్ట్రిక్ట్ says:

    జై జగనన్న ఆటో డ్రైవర్

  7. Super jagan anna
    మళ్ళీ నీవే రావాలి జగనన్న A P ki CM గా నీవే రావాలి ఏన్నో పథకాలు తీసుకొని వచ్చావు అన్నయ్య అనేకమంది జీవితాల్లో చిరు నవ్వుతో ఉంటున్నారు అన్నయ్య
    గత ప్రభుత్వం లో మాకు ఏసహాయం జరగలేదు
    కానీ మా జగనన్న ప్రభుత్వం లో నేను పేదలకు ఇల్లు స్థలం వచ్చింది అన్న మళ్ళీ మా జగనన్న రావాలి అన్ని నా దేవుడు ని రోజు ప్రార్ధన చేసుతున్నాను అన్నయ్య
    Jai jagan anna

  8. ప్రతి సారి మీరే CM గా ఉండాలి అన్న.. మీరు CM గా ఉంటే ప్రతి పేదవాడు కడుపునిండా అన్నం తింటారు
    చిరునవ్వులతో ఉంటారు.. ప్రతి రోజూ పేదవాడికి పండగే అన్న….

  9. 1/1/2024 నుంచి 1/1/2044గు వరకి
    YS. Jaganmohan Reddy CM గ ఉంటాడని
    కోరుకుంటున్నాను ఇట్లు మీ వైసీపీ లీడర్ N. Koteswaraiah Nellore Vandluru Colony
    30 Va Vaardu

  10. No recognition to Private Teachers by some Corporate Schools other School in urban Areas
    Extra work in mng or evng but no payment for that Since Independence Government not looking in matters of teachers Who are also Daily Labours and they to need a Identity card for every teacher with rules and regulations by Govt in Educational Department without fail ( 2) Give more job opportunities to All skilled Sector people Educated Or Uneducated (3) Not giving money in name of Schemes Make them to earn Money monthly by industrial ad other development (4) Advisors under CM in Industrial and Educational sector are not correct No development At All

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button