తెలుగు
te తెలుగు en English

ఆంధ్రప్రదేశ్

  • TDP: చంద్రబాబు జూ. ఎన్టీఆర్‌ను గెంటేస్తారు… కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

    చంద్రబాబు గెలిస్తే జూనియర్ ఎన్టీఆర్ ను గెంటేస్తారని కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాబట్టి చంద్రబాబును గొయ్యి తీసి పాతి పెడితే అప్పుడు టీడీపీ జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్తుందన్నారు. గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో పలు…

  • TDP: టీడీపీ బీసీ అనుకూల పార్టీ ఎలా అవుతుంది?

    మాట మాట్లాడితే తమది బీసీ అనుకూల పార్టీ అని భుజాలు తడుముకునే టీడీపీ అధినేత చంద్రబాబు నిజస్వరూపం మరోసారి నిరూపితమైంది. ఇటీవల తాను ప్రకటించిన 94 స్థానాల్లో 21 సీట్లు కమ్మ, 18 సీట్లు మాత్రమే బీసీ అభ్యర్థులకు…

  • AP Government: చదువుల్లో క్వాలిటీ.. భవిత పేరుతో కొత్త కార్యక్రమం

    చదువులన్నీ జాబ్‌ ఓరియెంటెడ్‌గా ఉండాలనే ఉద్ధేశంతో చదువుల్లో క్వాలిటీ పెంచుతున్నామని సీఎం జగన్ అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా పీఎం పాలెం వైజాగ్ కన్వెన్షన్ సెంటర్‌‌లో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ మేరకు యువత నైపుణ్యాభివృద్ధికి సంబంధించి భవిత…

  • AP Elections: దేశాన్ని ఆకర్షించే ఐకానిక్..ఏపీ రాజధానిగా విశాఖ!

    ఎన్నికల తర్వాత ఏపీ రాజధానిగా విశాఖ ఉంటుందని సీఎం జగన్‌ సంచలన ప్రకటన చేశారు. విశాఖలో జరిగిన ఆంధ్ర ప్రదేశ్ డెవలప్‌మెంట్ డైలాగ్ సదస్సులో సీఎం జగన్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో గెలిచిన అనంతరం వైజాగ్‌లోనే ప్రమాణ స్వీకారం…

  • TDP: యువతకు ఉద్యోగాలు లేవు… అప్పుల్లో మాత్రం పీహెచ్‌డీ చేశారు: లోకేష్

    కనిపించిన వేదికలపై మీ బిడ్డనంటూ ఊదరగొడుతున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాటల వెనక ఆంతర్యాన్ని గ్రహించి జాగ్రత్తగా ఉండాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రజలను హెచ్చరించారు. గత ఐదేళ్లుగా ఆయన సొంత కంపెనీలు అన్నీ…

  • AP Elections: విశాఖకు కొత్త ఇమేజ్.. అన్ని రంగాల్లో అభివృద్ధే లక్ష్యం

    విశాఖపట్నం.. పెట్టుబడులకు ప్రధాన కేంద్రం. 2019లో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపై ప్రత్యేక దృష్టి సారించారు. నగరాభివృద్ధితో నగర రూపురేఖలు మార్చేలా అడుగులు వేశారు. నగరానికి కొత్త ఇమేజ్‌ తీసుకురావడంతోపాటు ప్రపంచ పటంలో విశాఖని ఎలా…

  • CM Jagan: నేడు విశాఖకు సీఎం జగన్.. షెడ్యూల్ ఇదే!

    విశాఖను పరిపాలన రాజధానిగా మార్చాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఆ దిశగా ఒక్కో అడుగు ముందుకేస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు విశాఖలో జరగనున్న ‘విజన్ విశాఖ’ సదస్సుకి ఆయన హాజరుకానున్నారు. ఇందులో వివిధ రంగాల వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలతో…

  • AP Elections: 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఇదే! కనిపించడం లేదా?

    పరిశ్రమల నుంచి మొదలు పెడితే ఉద్యోగాల వరకు.. మునుపెన్నడూ లేనంత పురోగతి ఏపీలో కనిపిస్తోంది. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నాలుగున్నర ఏళ్లల్లో సంక్షేమమే కాదు.. అభివృద్ధి సైతం నాలుగు పాదాలపై పరుగులు పెడుతోంది. గ్రామస్థాయిలో ప్రభుత్వ…

  • AP Elections: ఒక ప్రకటనతో ప్రజల నాడిని మార్చేయవచ్చా.. మహా మాంత్రికుడా?

    ఏపీ అసెంబ్లీ ఎన్నికలు- 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి చివరకు సొంత రాష్ట్రం బీహార్‌లో రాజకీయ భిక్షగాడిగా మారాడని వైపీసీ నాయకులు ఎద్దేవా…

  • AP Elections: చంద్రబాబు పైరవీలు ఫెయిల్.. బీజేపీతో పొత్తు లేనట్లేనా?

    టీడీపీ అధినేత చంద్రబాబు బీజేపీతో పొత్తు కోసం గత కొంతకాలంగా పాకులాడుతున్నారు. 2014 నుంచి 2019 వరకు బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్న టీడీపీ, 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పొత్తును రద్దు చేసుకుని ఆ ఎన్నికల్లో ఒంటరిగా…

Back to top button