తెలుగు
te తెలుగు en English

ఆంధ్రప్రదేశ్

  • JanaSena: నాగబాబు పోటీపై కొరవడిన స్పష్టత… త్వరలోనే క్లారిటీ రానుందా?

    మెగా బ్రదర్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు గత ఎన్నికల్లో నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈసారి కూడా పోటీ చేస్తారా, లేక పోటీకి దూరంగా ఉంటారా అనే అంశంపై…

  • YS Jagan: రేపే వైసీపీ మ్యానిఫెస్టో.. అంతకుమించి పథకాలు!

    YS Jagan Manifesto: రేపే వైసీపీ మ్యానిఫెస్టో.. అంతకుమించి పథకాలు! గత ఎన్నికల్లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. ఈసారి 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ మరోసారి భారీ మ్యానిఫెస్టో…

  • Lokesh: చంద్రబాబు సూపర్ 6 పథకాలు… త్వరలో రిలీజ్

    సీఎం జగన్ మోహన్‌రెడ్డి పచ్చి అబద్దాల కోరని శృంగవరపుకోట శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు నెలల్లో జగన్‌తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారని ఎద్దేవా చేశారు.…

  • YCP: రానున్న ఎన్నికల్లో 150కి పైగా స్థానాల్లో గెలుస్తాం: మంత్రి పెద్దిరెడ్డి

    రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధినేత జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ 150కి పైగా స్థానాల్లో విజయం సాధించి మరోసారి అధికారం చేపడుతుందని మంత్రి పెద్దిరెడ్డి ధీమా వ్యక్తంచేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు జరగనున్న ‘సిద్ధం’ సభ ఏర్పాట్లను…

  • AP Politics: వలంటీర్లపై మాట మార్చిన పవన్‌‌కల్యాణ్.. ఓట్ల కోసమేనా?

    వలంటీర్లపై గతంలో జనసేన జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ వ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. మరోసారి వలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి మాట మార్చేశారు. రాష్ట్రంలో ఆడపిల్లలు వైసీపీ వలంటీర్ల వల్లే అదృశ్యమై పోయారని…

  • CM Jagan: మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ

    వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏడో జాబితాను సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి విడుదల చేశారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి విజయం సాధించి, అధికారం చేపట్టాలని భావిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి..…

  • AP Elections: బీజేపీతో టీడీపీ పొత్తు..తెరపైకి కొత్త ప్రతిపాదనలు!

    ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, జ‌న‌సేన ఇప్ప‌టికే పొత్తులో ఉండగా.. మళ్లీ టీడీపీ, బీజేపీ పొత్తుపై చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొత్త ప్రతిపాదనలు తెర మీదకు వస్తున్నాయి.…

  • Industrial Development: పారిశ్రామిక హబ్‌లుగా విశాఖపట్నం, విజయవాడ

    రాష్ట్రానికి ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వైసీపీ భారీ వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలోనే పలు ఉత్పత్తి, ఆటో మొబైల్ రంగానికి చెందిన కంపెనీలు ఇప్పటికే ఏపీలో వేల కోట్లు పెట్టుబడులను పెట్టాయి. రెండు రోజుల…

  • AP Governement: జగన్ మరో ముందడుగు..‘ఎడెక్స్‌’తో ఒప్పందం

    పేద, మధ్య తరగతి విద్యార్థులకు అంతర్జాతీయ వర్సిటీలు అందించే ఆన్‌లైన్‌ కోర్సులను ఉచితంగా చదివించే లక్ష్యంతో ప్రముఖ ఆన్‌లైన్‌ కోర్సుల సంస్థ ‘ఎడెక్స్’తో జగన్ సర్కార్ ఒప్పందం కుదుర్చుకోనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో శుక్రవారం…

  • Bird Flu: ఏపీలో బర్డ్ ఫ్లూ కలకలం

    ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ మరోసారి తీవ్ర కలకలం సృష్టిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్లదిబ్బ గ్రామాల్లో ఇటీవల ఏవీఏఎన్‌ ఇన్‌ఫ్లూఎంజా వైరస్ తో కోళ్లు భారీ సంఖ్యలో మృత్యువాత పడ్డాయని తెలిసి, స్థానికులు…

Back to top button