తెలుగు
te తెలుగు en English

ఆంధ్రప్రదేశ్

  • AP Elections: బీజేపీతో పొత్తు కోసం కళ్లుకాయలు కాసేలా చంద్రబాబు ఎదురుచూపులు!

    రానున్న ఎన్నికలకు ఒంటరిగా వెళ్తే నెగ్గలేమని తెలుసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. బీజేపీతో పొత్తు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటికే జనసేనతో జతకట్టిన టీడీపీ..తన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌తో టీడీపీకి బీజేపీతో జట్టు కట్టించి పొత్తుకు ఒప్పించడానికి…

  • Maharashtra: మహారాష్ట్రలో ఎటూ తేలని సీట్ల పంచాయతీ!

    లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మహారాష్ట్ర రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్‌ పవార్‌ వర్గం) కూటమి మధ్య సీట్ల పంపకం ఎటూ తేలడం లేదు. తమ పార్టీకే…

  • YCP: 11వ జాబితా విడుదల చేసిన వైసీపీ

    వైసీపీ నాయకులు ఎంతో ఆసక్తిగా ఎదరుచూస్తున్న 11వ జాబితాను పార్టీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి నిన్న రాత్రి విడుదల చేశారు. ఈ జాబితాలో ముగ్గురు సమన్వయకర్తలను వైసీపీ ప్రకటించింది. ఈ జాబితాలో ప్రధానంగా కర్నూలు ఎంపీ అభ్యర్థి…

  • CM Jagan: కాంట్రాక్ట్ ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన జగన్

    నేటి కాలంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకులు అతికొద్ది మంది మాత్రమే ఉంటారు. వారిలో సీఎం జగన్ కూడా ఒకరు. అందుకే విశ్వసనీయత, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో జగన్మోహన్ రెడ్డి.. తండ్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డికి తగ్గ తనయుడని…

  • Chandrababu: ‘ఐఎంజీ భారత’కి భూముల కేటాయింపులో చంద్రబాబుకు షాక్

    టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి చిట్టా అంతా ఇంతా కాదు.. అవన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2003లో ఆయన ప్రభుత్వ హయాంలో ‘ఐఎంజీ భారత’కు కేటాయించిన భూములు సర్కారువే అని తెలంగాణ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఆ భూముల…

  • Politics: పొత్తు కోసం బీజేపీతో చంద్రబాబు కాళ్ల బేరం… ఆ పార్టీ జతకడుతుందా?

    ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. వైఎస్ఆర్సీపీ ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగలని ఇప్పటికే ఆ పార్టీ అధ్యక్షుడు, సీఎం జగన్ నిర్ణయించారు. దానికి అనుగుణంగానే ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. కానీ ప్రతిపక్షాలు ఈ విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారు. టీడీపీ,…

  • Elections: ఇరకాటంలో చంద్రబాబు… మైలవరం అభ్యర్థిపై ఉత్కంఠ!

    ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఎన్నికలు దగ్గరపడటంతో అధికార పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ది పనులతో దూసుకుపోతుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఇరకాటంలో పెట్టాలని టీడీపీ, జనసేన నాయకులు చూస్తున్నారు. మరోవైపు ఎలక్షన్స్…

  • CM Jagan: ప్రజల్ని మోసం చేసేందుకు చంద్రబాబు, పవన్ మళ్లీ సిద్ధమయ్యారు: జగన్

    వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేేశారు. ఇవాళ అనకాపల్లి జిల్లా పిసినికాడలో నిర్వహించిన ‘వైఎస్సార్ చేయూత’ పథకం నాలుగో విడత నిధుల్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం.. టీడీపీ, చంద్రబాబు మీద,…

  • APSRTC: ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త… బస్సు టికెట్లపై రాయితీ!

    ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు టికెట్ చార్జీలపై డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపింది. లహరి ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సుల్లో టికెట్లపై 10శాతం రాయితీ ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 30…

  • Mudragada: పవన్ కళ్యాణ్‌కు వైసీపీ చెక్.. వైసీపీలోకి ముద్రగడ..!

    అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. ముఖ్యంగా గోదావరి జిల్లా రాజకీయం రసవత్తరంగా మారుతోంది. వైసీపీ వ్యూహాలు, ఎత్తులతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే…

Back to top button