తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్
Trending

CM Jagan: జగనన్న స్టార్ క్యాంపెయినర్లు ఇప్పుడు మీరే..!

వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డిని ప్రజా నాయకుడు అని ఎందుకు అంటారో మరోసారి స్పష్టం అయ్యింది. నేటి రాజకీయాల్లో ఏ నాయకుడైనా తన పార్టీ స్టార్ క్యాంపెయినర్లుగా జనాదరణ కలిగిన నాయకులనో, లేదా సినిమా రంగానికి చెందిన స్టార్లనో నియమించుకుంటారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం తన పార్టీకి చెందిన సాధారణ కార్యకర్తలను, వాలంటీర్లుగా ప్రజలకు సేవలందించిన వారిని, సాధారణ పౌరులని.. అంటే నిన్ను.. నన్ను, మనందరినీ కూడా ఆయన స్టార్ క్యాంపెనర్లుగా నియమించుకుంటున్నారు. తాను ఏం చేసినా, ఏ పథకం ప్రవేశ పెట్టినా ప్రజల కోసమే చేసినప్పుడు స్టార్ క్యాంపెనర్లుగా కూడా ప్రజల్నే నియమించుకుంటే తప్పేంటని ఆయన అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ కింది లింక్ క్లిక్ చేసి మీరు కూడా జగనన్న స్టార్ క్యాంపెయినర్లుగా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి. https://navaratnaluplus.com

125 Comments

    1. సంక్షేమ సారధి వై యస్ జగన్… ల్యాండ్ టైటిలింగ్ ద్వారా ప్రజల భూములు లాక్కునే కుటుంభం కాదు.. పావలా కే పేదలకు వైద్యం అందించిన కుటుంభం మన రాజన్న బిడ్డది… జై జగన్

  1. Jai jagan annaa 2024 jagan anna once more …. Love you jagana anna ….. Maa devudu anna nv

  2. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వుండడమే న అదృష్టం
    నేను వాలంటీర్ గా వున్నాను మనా పార్టీ నాయకుడి కోసం రాజీనామా చేసి ప్రజలో మమేకం ఆయి పథకాలు గురించి వివరించాలని నా రాజీనామా

  3. జగన్ జగన్ అని గెలిపించండి నేను సిద్ధం మీరు సిద్ధమా

  4. Otaers ki okate chippali ndari daggera amount tesukonde kani ote matram ycp ki veyyamani don’t share Ote

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button