తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

Pawan Kalyan: నిలకడ లేని సేనానితో, అయోమయంలో జనసైనికులు!

సినిమాల ద్వారా ఎంతో మంది ఫ్యాన్స్ ను సంపాందించుకున్న పవన్ కళ్యాణ్… తనకెం తక్కువంటూ రాజకీయలకు వచ్చి జనసేన పార్టీని స్థాపించారు. 2014 లో జరిగిన ఎలక్షన్స్ లో బరిలోకి దిగాకపోయిన… టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి సపోర్టు చేశారు. ఆ తర్వాత అంతర్గత కారణాల వల్ల టీడీపీ తో దూరాన్ని పాటిస్తూ బీజేపీకి దగ్గరయ్యారు. 2019 ఎలక్షన్స్ లో పోటీ చేసిన జనసేన పార్టీ… ప్రచారంలో చంద్రబాబు పై పవన్ కళ్యాణ్ తిట్టరని తిట్లతో విరుచుకుపడటంతో పాటు బాబు పాలన అంతం కావాలని కోరుకున్నారు. కానీ 2019 ఎలక్షన్స్ లో జనసేన పార్టీకి భారీ షాకే తగిలింది. పార్టీ స్థాపకుడు, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు స్థానాల నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పొందాడు.

ఇప్పుడు మళ్ళీ 2024 ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎలక్షన్స్ ఉండటంతో పవన్ కళ్యాణ్ ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కానీ అనూహ్యంగా చంద్రబాబు జైలుకు వెళ్లడంతో పవన్ ములాఖత్ అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చిన పవన్… టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకంటించడంతో జనసైనికులలో అయోమయం నెలకొంది. దీంతో పవన్ పై కొందరు జనసేన పార్టీలోని వ్యక్తులు అసహనంగా ఉన్నట్లు తెలుస్తుంది.

అయితే పవన్ తీరుతో జనసైనికులు అయోమయానికి గురవడంతో పాటు,నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రజలు తనకు మెజార్టీని కట్టబెట్టితే తానే సీఎం అవుతానని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఆ సమయంలో టీడీపీతో పొత్తు లేకపోవడంతో ప్రజలు, జనసైనికులు అదే నమ్మారు. కానీ ఇప్పడు పరిస్థితి మరోలా ఉంది. ఒకవేళ టీడీపీ, జనసేన పార్టీకి మెజార్టీ వచ్చిన సీఎం పదవిని పవన్ కు చంద్రబాబు అప్పగించాడు. పదవే పరమావధిగా భావించే చంద్రబాబు… పవన్ ను సీఎం చేయడం జరగని పని. ఇలాంటి చిన్న చిన్న విషయాలు రాజకీయ జ్ఞానం లేని వారికి కూడా అర్ధమవుతాయని …కానీ పవన్ కు ఎందుకు అర్థమవ్వడం లేదని ప్రజల్లో టాక్ వినిపిస్తుంది. కొందరు అన్నట్లు మరి ప్యాకెజీ కోసమే ఇలా చేస్తున్నాడా? అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది.

నాలుగో విడత వారాహి యాత్ర లో పవన్ పొత్తుపై స్పందించి… టీడీపీతో కలిసే పోటీ చేస్తామని మళ్లీ ప్రకటించారు. ఈనేపథ్యంలోనే అవనిగడ్డలో నిర్వహించిన మీటింగ్ కి ప్రజల నుంచి స్పందన కరువైంది. ప్రజలు ఆయన మీటింగ్ అంటేనే విరక్తి చూపిస్తున్నట్లు దీనిని బట్టే అర్థమవుతుంది. ఒకసారి టీడీపీతో పొత్తు విడిపోయి ఆ పార్టీని తిట్టడం మళ్ళీ ఆ పార్టీతోనే పొత్తు ఇదే కాకుండా ఎలక్షన్స్ లో తనకు సపోర్టు చేయాని బీజేపీతో సన్నిహిత్యం ఇవన్నీ గమనిస్తున్నా జనసేన సైనికులకు అసలు ఏం జరుగుతుందో అర్థం కావడంలేదు. నిలకడలేని ఆలోచన, మాటలతో తన పతనాన్ని తనే శాసించుకుంటున్నాడని టాక్ వినిపిస్తుంది.

72 Comments

    1. Pichodiki నిలకడ ఎలావుంటుంది
      2024 ycp గెలుస్తుంది pakka

      1. అందుకే వాన్ని ప్యాకేజీ స్టార్ అనేది ఊరికే అనరు ఎవ్వరూ

      1. Pawan kalyan is a loafer
        He is cheeter of their own family.
        He is only pakage star
        He is only always tell the lie
        He is not a leader
        Leader have some qualities but he has no qualification and quality and his character is bad

      1. వాడు ఒక లీడరు ఆడిదో పార్టీ బ్రోకర్ నాకొడుకు

  1. ఒక వ్యక్తి తన సొంత లాభం కోసం జనాలని ఎరగా వేశాడు (జనసైనికులు)అది తెలియని వారు గుడ్డి గా తనని నమ్మి ముందుకు వెళ్ళారు తీరా తన పని అవ్వగానే గోదారి మధ్యలో వదిలేశాడు .
    నీతి:తను చెడ్డ కోతి వనం అంత చరిచింది

  2. Babu garu జైల్లో ఉంటారు, ఇంకా పవన్ కి ఎం చెయ్యాలో తెలియక ఏదో చేస్తూంటారు, E lope mana jagan garu 2024 lo C M ఐపోతారు ……🤪🤪

  3. Babu garu జైల్లో ఉంటారు, ఇంకా పవన్ కి ఎం చెయ్యాలో తెలియక ఏదో చేస్తూంటారు, E lope mana jagan garu 2024 lo C M ఐపోతారు …..

  4. ప్రతి ఒక్కరు ఏదోఒకటి చేస్తాంటారు పవన్ ఈపని చేస్తున్నారు

  5. Political knowledge లేని politician. BRO గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది .

  6. ప్రతివాడు నాయకుడు అని కొట్టిన చేతిలో సుత్తి ఉంటే కనపడదల్లా మీకు లెక్కే

    ప్రతివాడు నాయకుడనే అనుకోవడం సాధ్యమే కానీ ఈ రెండు పార్టీలకు అర్హత లేదు. వైయస్సార్ పార్టీ బెస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button