తెలుగు
te తెలుగు en English
ఆంధ్రప్రదేశ్

STEMI Project: భయపడొద్దు… నేనున్నానంటూ సీఎం జగన్ అభయం!

పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ సథకాలను ప్రవేశపెట్టిన జగనన్న సర్కార్ మరో ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా గుండెపోటు వచ్చిన వారికి గోల్డెన్ అవర్ లో ఇచ్చే 40 వేల ఇంజక్షన్ ను ఫ్రీగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. గుండెకు సంబంధించిన వ్యాధుల కారణంగా ఎంతో మంది మరణిస్తున్నారు. మంచి మనసుతో వారందరి గురించి ఆలోచించిన సీఎం జగన్… “స్టెమీ ప్రాజెక్టు”ను ప్రారంభించారు. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంట సేపు కీలకం. ఈ గోల్డెన్ అవర్ లో వారికి చికిత్స అందించడంతో పాటు… వారి ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన స్టెమీ ఇంజక్షన్ ని ప్రభుత్వమే ఉచితంగా అందించే నిర్ణయన్ని సీఎం జగన్ తీసుకున్నారు.

ఈ పథకాన్ని మంత్రి అంబటి రాంబాబు 29 సెప్టెంబర్ 2023 న ప్రారంభించారు. దీంతో పేద ప్రజల గుండెల్లో వెలుగు నింపినవాడై వారి హృదయాల్లో నిలిచిపోయాడు జగన్. గుండెపోటు వచ్చిన వారికి వైద్యసేవలు అందించడానికి ప్రవేటు ఆసుపత్రిలో లక్షల్లో వసూలు చేస్తారు. ఒక్క ఇంజక్షనే 40 వేలు ఉంటుందంటే మిగిత వైద్యం ఎంత ఖరీదో అర్థం చేసుకోవచ్చు. ప్రవేటు ఆస్పటల్ లో కూడా ఈ ఇంజక్షన్ సరిగ్గా అందుబాటులో ఉండదు. అటువంటిది ఏపీ సర్కార్ ఇకనుంచి అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంచనుందంటే జగన్ ప్రజల గురించి ఎంతగా ఆలోచిస్తారో తెలుస్తుంది. ఈ పథకం ఏ రాష్ట్రంలో లేకపోవడంతో…మిగితా రాష్ట్రాల ప్రజలు కూడా తమ దగ్గర ఉంటే బాగుంటుందని అనుకుంటున్నారని టాక్.

ఇక ఈ పథకం విషయానికి వస్తే ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో ANMలు, ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వ్యవస్థను వినియోగించి గుండెపోటు లక్షణాల పై ప్రజల్లో అవగాహన కల్పించనున్నారు. గుండెపోటుకు గురైన వ్యక్తిని గుర్తించి 108 అంబులెన్స్ ద్వారా సమీపంలోని స్పోక్స్ సెంటర్ కు తరలిస్తారు. పైలెట్ ప్రాజెక్టు కింద చిత్తూరులో 13, కర్నూలు 16, గుంటూరు 15, విశాఖపట్నంలో 17 స్పోక్స్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ శిక్షణ పొందిన సిబ్బంది రోగికి అత్యవసర ప్రాథమిక చికిత్స అందిస్తారు. తదనంతరం రోగిని క్యాథ్ ల్యాబ్స్ ఉన్న జిల్లా ఆసుపత్రులు లేదా టీచింగ్ హాస్పటల్ కు రిఫర్ చేస్తారు. ఈ ప్రాజెక్టు కోసం జగన్ సర్కార్ 120 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలుస్తుంది.

120 Comments

  1. Chala chala bagundi, heart stroke anevi age to sambandham lekunda vasthunnai, mi alochana chala great anna salute జగన్ anna

  2. పేదవాడి ప్రాణం విలువ తెలిసిన ముఖ్యమంత్రి.

  3. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల గుండెల్లో జగనన్న సీఎంగా వుండిపోతాడు ఎప్పటికీ

  4. జగనన్న ఆరోగ్యశ్రీ ప్రోగ్రాం లో ఎన్నో లక్షల మంది కి ఇంటి దగ్గరికి వచ్చి సేవలందిస్తున్న ఈ ప్రభుత్వానికి ఎన్ని జన్మలెత్తినా మనం రుణం తీర్చుకోలేము కావున జగనన్నకు ఓటేసి గెలిపిద్దాం జై జగనన్న🙏🙏🙏🙏🙏🙏

  5. రాము శ్రీ సత్య సాయి జిల్లా మడకశిరా మండల్ హరే సముద్రం గ్రామం says:

    అన్న మీ ఆలోచన AP ప్రజలకు ఎంతో స్పూర్తి నిస్తుంది జే జగన్

  6. అద్భుతమైన ఆలోచన సర్ అలాగే ప్రతి స్కోల్ లో BLS సిలబస్ అడిషనల్ గా యాడ్ చేయండీ సర్ క్లాస్ లో నేర్పించండి సర్ .

  7. జగనన్నmeeru దేవుడు. Mee రుణం Ee Saari నిన్న Gelipinchi therchukuntam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button