తెలుగు
te తెలుగు en English
తెలంగాణ

Final Result: జిల్లాలవారీగా ఎన్నికల విజేతలు వీరే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిసిందే.. కానీ ఊహించని స్థాయిలో గెలుపొందడం అందరినీ ఆశ్చర్యపరించింది. అయితే మూడు జిల్లాలు మినహా తెలంగాణ అంతటా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగించింది. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, కరీంనగర్ లో హస్తం పార్టీ దూసుకెళ్లగా.. హైదరాబాద్, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో కారు జోరు కొనసాగింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కమలంతోపాటు కాంగ్రెస్ సత్తా చాటింది. జిల్లాలవారీగా ఫలితాలు ఇలా ఉన్నాయి.

Also Read ఘోర పరాజయంపై హరీశ్ రావు, కవితల స్పందన

ఆదిలాబాద్ 10
కాంగ్రెస్ పార్టీ 4, బీజేపీ 4, బీఆర్ఎస్ పార్టీ 2

బీఆర్ఎస్ పార్టీ
ఆసిఫాబాద్, బోథ్
కాంగ్రెస్
ఖానాపూర్, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి
బీజేపీ
ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్
———-
నిజామాబాద్ 9
కాంగ్రెస్ పార్టీ 4, బీజేపీ 3, బీఆర్ఎస్ పార్టీ 2

బీజేపీ
నిజాబామాద్ అర్బన్, ఆర్మూరు, కామారెడ్డి
బీఆర్ఎస్ పార్టీ
బాల్కొండ, బాన్సువాడ
కాంగ్రెస్
ఎల్లారెడ్డి, బోధన్, జుక్కల్, నిజామాబాద్ రూరల్
——–
కరీంనగర్ 13
కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ పార్టీ 5

బీఆర్ఎస్ పార్టీ
హుజురాబాద్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల, సిరిసిల్ల
కాంగ్రెస్
మానకొండూర్, ధర్మపురి, మంథని, రామగుండం, పెద్దపల్లి, హుస్నాబాద్, చొప్పదండి, వేములవాడ
————
మెదక్ 10
బీఆర్ఎస్ పార్టీ 7, కాంగ్రెస్ 3

బీఆర్ఎస్ పార్టీ
సంగారెడ్డి, సిద్దిపేట, జహీరాబాద్, నర్సాపూర్, దుబ్బాక, పటాన్ చెరు, గజ్వేల్
కాంగ్రెస్
మెదక్, నారాయణఖేడ్, ఆందోలు
———-

రంగారెడ్డి 14
బీఆర్ఎస్ 10, కాంగ్రెస్ పార్టీ 4

బీఆర్ఎస్ పార్టీ
మేడ్చల్, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, మహేశ్వరం, రాజేంద్రనగర్, ఉప్పల్, చేవెళ్ల, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి

కాంగ్రెస్ పార్టీ
పరిగి, వికారాబాద్, తాండూరు, కొడంగల్
————
హైదరాబాద్ 15
బీఆర్ఎస్ 7, ఎంఐఎం 7, బీజేపీ 1

బీఆర్ఎస్ పార్టీ
ముషీరాబాద్, అంబర్ పేట, సికింద్రాబాద్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, ఖైరతాబాద్, కంటోన్మెంట్
ఎంఐఎం
చార్మినార్, మలక్ పేట, చాంద్రాయణగుట్ట, నాంపల్లి, యాకుత్ పురా, బహదూర్ పుర, కార్వాన్
బీజేపీ
గోషామహల్
————–
మహబూబ్ నగర్ 14
కాంగ్రెస్ పార్టీ 12, బీఆర్ఎస్ పార్టీ 2

బీఆర్ఎస్ పార్టీ
గద్వాల, ఆలంపూర్
కాంగ్రెస్
మక్తల్, నారాయణపేట, మహబూబ్ నగర్, కొల్లాపూర్, వనపర్తి, జడ్చర్ల, కల్వకుర్తి, నాగర్ కర్నూల్, దేవరకద్ర, అచ్చంపేట, షాద్ నగర్, కొల్లాపూర్
———
నల్గొండ 12
కాంగ్రెస్ పార్టీ 11, బీఆర్ఎస్ పార్టీ 1

బీఆర్ఎస్
సూర్యాపేట
కాంగ్రెస్
మునుగోడు, హుజుర్ నగర్, నాగార్జున సాగర్, నల్లగొండ, మిర్యాలగూడ, తుంగతుర్తి, నకిరేకల్, దేవరకొండ, కోదాడ, భువనగిరి, ఆలేరు
————
వరంగల్ 12
కాంగ్రెస్ పార్టీ 10, బీఆర్ఎస్ పార్టీ 2

బీఆర్ఎస్ పార్టీ
జనగామ, స్టేషన్ ఘన్ పూర్
కాంగ్రెస్
వరంగల్ పశ్చిమ, తూర్పు, పరకాల, పాలకుర్తి, మహబూబాబాద్, ములుగు, డోర్నకల్, వర్ధన్నపేట, భూపాలపల్లి, నర్సంపేట
—-
ఖమ్మం 10
కాంగ్రెస్ పార్టీ 8, బీఆర్ఎస్ 1, సీపీఐ 1

కాంగ్రెస్
పాలేరు, మధిర, ఖమ్మం, పినపాక, అశ్వారావుపేట, ఇల్లందు, వైరా, సత్తుపల్లి
బీఆర్ఎస్
భద్రాచలం
సీపీఐ
వైరా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button