Medaram Jathara
-
ప్రత్యేక కథనం
Medaram Jathara: మేడారం జాతరలో నేడు చివరి ఘట్టం.. భారీగా తరలివచ్చిన భక్తులు
మేడారం మహాజాతరలో చివరి ఘట్టమైన తిరుగువారం పండుగను ఇవాల నిర్వహించారు. పూజా మందిరాలను శుద్దిచేసి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వాటికి పూజారులు తాళాలు వేశారు. సమ్మక్క,…
Read More » -
ప్రత్యేక కథనం
Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం జాతర.. వన ప్రవేశం చేయనున్న దేవతలు
ఎంతో వేడుకగా జరిగిన మేడారం జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క, సారలమ్మ, పగిడిద్ద రాజు, గోవిందరాజు నేడు వన ప్రవేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి…
Read More » -
తెలంగాణ
Governor Tamilisai: మేడారం జాతరకు గవర్నర్ తమిళిసై.. వనదేవతలకు ప్రత్యేక పూజలు
ములుగు జిల్లాలో జరుగుతున్న మేడారం మహాజాతరలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పాల్గొన్నారు. శుక్రవారం మేడార జాతరకు వెళ్ళిన గవర్నర్.. సమ్మక్క-సారలమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా…
Read More » -
ప్రత్యేక కథనం
Medaram Jathara: మహాజాతరలో అపశృతి.. విషాదంలో భక్తులు
ములుగు జిల్లాలో కొనసాగుతున్న మేడారం మహా జాతరలో విషాదం నెలకొంది. సమ్మక్క- సారాలమ్మ జాతరకు వచ్చిన ఇద్దరు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం…
Read More » -
తెలంగాణ
Medaram Jathara: గద్దెపై కొలువుదీరిన సమ్మక్క.. నేడు మేడారానికి గవర్నర్, సీఎం
మేడారం మహా జాతరలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకల గుట్టనుంచి కుంకుమ భరణి రూపంలో బయల్దేరి వచ్చిన సమ్మక్క గద్దెపై కొలువుదీరింది. సమ్మక్కను ప్రధాన పూజారి ప్రతిష్ఠించారు..…
Read More » -
ప్రత్యేక కథనం
Medaram Jathara: భక్తులతో కిక్కిరిసిన మేడారం.. జాతరలో నేడు కీలక ఘట్టం
మేడారం మహా జాతరలో తొలి ఘట్టం నిర్విఘ్నంగా పూర్తైంది. కన్నెపల్లి నుంచి వచ్చిన సారలమ్మ బుధవారం అర్ధరాత్రి 12.12 గంటలకు గద్దెను అలంకరించారు. పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు,…
Read More » -
తెలంగాణ
Minister Seethakka: మేడారానికి పోటెత్తిన భక్తులు.. అన్ని ఏర్పాట్లు చేశామన్న ప్రభుత్వం
తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం జాతరకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి సీతక్క మేడారంలోనే ఉండి జాతర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రతిసారీ తల్లులను…
Read More » -
ప్రత్యేక కథనం
PM Modi: తెలంగాణ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఇవాళ ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలందరూ సమ్మక్క-సారలమ్మల పరాక్రమాన్ని గుర్తు…
Read More » -
ప్రత్యేక కథనం
Medaram Bus: మేడారం బస్సులో పొట్టేళ్లు.. టిక్కెట్ కొట్టిన కండక్టర్
తెలంగాణ కుంభమేళా.. వనదేవతల మహాజాతర మేడారంకు భక్తులు భారీ ఎత్తున తరలివెళ్తున్నారు. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వనదేవతలను దర్శించుకునేందుకు తల్లిపిల్లలతో కలిసి వెళ్తున్నారు. మూడు, నాలుగురోజుల పాటు…
Read More » -
ప్రత్యేక కథనం
Medaram Jathara: మేడారం జాతరకు భారీ రద్దీ.. రూట్ మ్యాప్ ఇదే!
మేడారం మహాజాతరకు సంబంధించి ఇప్పటికే పలువురు ముందస్తు మొక్కులు సమర్పిస్తుండగా.. బుధవారం నుంచి నాలుగు రోజుల పాటు మహాజాతర అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వం…
Read More »