తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

Salaar Trailer: ఆకట్టుకుంటున్న సలార్ ట్రైలర్.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శృతి హాసన్ జంటగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం సలార్. హోంబాలే ఫిలిమ్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 22 న విడుదల కానుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ శుక్రవారం విడుదలైంది. ఇప్పటికే ఈ చిత్ర నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇన్నిరోజులు ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన ఫ్యాన్స్ ట్రైలర్ విడుదలతో పండగ చేసుకున్నారు. మరోవైపు ట్రైలర్ బాగుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Also read: Rashmika Mandanna: వైరలవుతున్న రష్మిక టీషర్ట్.. నెటిజన్స్ కామెంట్స్

ఇక ట్రైలర్ మొత్తం ప్రభాస్ బీభత్సం సృష్టిస్తాడు. సన్నివేశాలకు తగ్గట్టు వచ్చే మ్యూజిక్ కు .. ప్రభాస్ ఎలివేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయని చెప్పవచ్చు. ఇంతకు ముందెన్నడూ ప్రభాస్ ను ఇలా చూడలేదని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమా మొత్తం ప్రభాస్ వన్ మ్యాన్ ఆర్మీ అని చెప్పొచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button