తెలుగు
te తెలుగు en English
బాలీవుడ్

The Kerala Story: ఎట్టకేలకు ఓటిటిలోకి ది కేరళ స్టోరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

చిన్న సినిమాగా వచ్చి ఊహించిన విజయాన్ని అందుకున్న చిత్రం ది కేరళ స్టోరీ. గతేడాది మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్ లో కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ చిత్రం ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు సీనీ లవర్స్. ఎట్టకేలకు ఈ మూవీ అఫీషియల్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. ఫిబ్రవరి 16 నుంచి జీ5లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. ఈమేరకు జీ5 ఓటీటీ ప్లాట్ ఫాం అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

Also read: OG: ఓజీ నుంచి సరికొత్త పోస్టర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన ‘ది కేరళ స్టోరీ’ మూవీని విపుల్ అమృతలాల్ షా నిర్మించారు. అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నాని, సోనియా బలానీ ప్రధాన పాత్రల్లో నటించారు. కేరళ రాష్ట్రంలో దాదాపు 32 వేలమంది అమ్మాయిలను బలవంతంగా మతం మార్పించి.. వారిని తీవ్రవాదులుగా ఎలా మార్చారనేది ఈ సినిమాలో చూపించాడు దర్శకుడు సుదీప్తో సేన్. విడుదలకు ముందు చాలా వివాదాలు తలెత్తిన సినిమాకు ఏకంగా రూ.200 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి.

5 Comments

  1. I just like the helpful information you supply for your articles.
    I’ll bookmark your blog and take a look at again right here frequently.
    I am somewhat certain I’ll be told many new stuff right right here!
    Best of luck for the following!

    Also visit my homepage :: vpn special code

  2. You actually make it appear so easy along with your presentation however I to find this matter to be actually something
    that I believe I might by no means understand.
    It sort of feels too complex and very vast for me. I’m looking ahead in your subsequent put up, I will try to get the dangle of
    it!

    My blog :: vpn special

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button