తెలుగు
te తెలుగు en English
టాలీవుడ్

Sharwanand: శర్వానంద్ బర్త్‌డే స్పెషల్… ‘మనమే’ టైటిల్ మేకింగ్ వీడియో రిలీజ్

టాలీవుడ్‌లో టాలెంటెడ్ యాక్టర్స్ లలో శర్వానంద్ ఒకరు. ప్రస్తుతం శర్వా హీరోగా డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ నుంచి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ఈరోజు శర్వానంద్ బర్త్‌డే సందర్బంగా తన 35వ సినిమాకు ‘మనమే’ అని టైటిల్‌ని లాక్ చేశారు. వరల్డ్ ఆఫ్ శర్వా పేరుతో వచ్చిన టైటిల్ మేకింగ్ వీడియో ఆకట్టుకుంటోంది. పెయింటింగ్ రోలర్‌ పట్టుకొని హీరో శర్వానంద్ కనిపిస్తుండగా.. పక్కనే ఓ చిన్నబ్బాయి ప్రపంచాన్ని గమనిస్తున్నట్లు ఉన్నారు. శర్వా ఆ పిల్లోడి వైపు చూస్తూ ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ స్టోరీపై ఇంట్రెస్ట్ పెంచుతోంది.

Also Read: రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి… ఆర్సీ16 నుంచి క్రేజీ అప్‌డేట్

లండన్ బ్రిడ్జ్, థేమ్స్ నదిని కూడా ఇందులో చూడొచ్చు. క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ టీజర్ చివరలో హీరోయిన్ కృతి శెట్టి కనిపించింది. చాలా కాలంగా ఊరిస్తున్న ఈ సినిమా అప్డేట్..ఎట్టకేలకు రావడంతో శర్వా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్ ఈ మధ్యన కంప్లీట్ చేసుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంబంధిత కథనాలు

Back to top button